AP POLICE: వైకాపా మాజీ ఎంపీ నందిగం సురేశ్ సోదరుడు అరెస్ట్‌

వైకాపాకు చెందిన బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ సోదరుడు ప్రభుదాస్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Updated : 01 Jul 2024 11:48 IST

అమరావతి: వైకాపాకు చెందిన బాపట్ల మాజీ ఎంపీ నందిగం సురేశ్‌ సోదరుడు ప్రభుదాస్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఇసుక అక్రమ తరలింపు వ్యవహారంలో ఆయన్ను అరెస్ట్‌ చేశారు. ఉద్ధంరాయునిపాలెంలో ఇసుక తరలిస్తు్న్న లారీలను పోలీసులు పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో ప్రభుదాస్‌ను తుళ్లూరు పోలీసులు అరెస్ట్‌ చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని