Crime News: ఎయిర్‌పోర్టులో 32 కిలోల బంగారం పట్టివేత

ముంబయి విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఇద్దరు విదేశీ మహిళల వద్ద 32.79కిలోల బరువున్న 72 బంగారు బిస్కెట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

Published : 10 Jun 2024 18:29 IST

ముంబయి: ముంబయి విమానాశ్రయంలో భారీగా బంగారం పట్టుబడింది. ఇద్దరు విదేశీ మహిళల వద్ద 32.79కిలోల బరువున్న 72 బంగారు బిస్కెట్లు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వాటిని లోదుస్తులు, బ్యాగుల్లో దాచి తరలించేందుకు ప్రయత్నించి దొరికిపోయారు. అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని తనిఖీ చేయగా.. భారీగా బంగారం బయటపడింది. దీంతో వారిద్దరినీ పోలీసులు అరెస్ట్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని