రాధాకిషన్‌రావుకు రెండు రోజుల ఎస్కార్ట్‌ బెయిల్‌

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అరెస్టు అయి చంచల్‌గూడ జైల్లో ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుకు రెండు రోజుల ఎస్కార్ట్‌ బెయిల్‌ మంజూరైంది.

Published : 02 Jul 2024 06:05 IST

చంచల్‌గూడ, న్యూస్‌టుడే: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో అరెస్టు అయి చంచల్‌గూడ జైల్లో ఉన్న మాజీ డీసీపీ రాధాకిషన్‌రావుకు రెండు రోజుల ఎస్కార్ట్‌ బెయిల్‌ మంజూరైంది. ఆయన తల్లి నెల మాసికం కార్యక్రమంలో పాల్గొనేందుకు మంగళవారం ఉదయం 8 గంటల నుంచి బుధవారం రాత్రి 7 గంటల వరకు న్యాయస్థానం బెయిల్‌ మంజూరు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని