Fire Accident: భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లో అగ్ని ప్రమాదం

భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లోని ఒకటో యూనిట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది.

Published : 29 Jun 2024 21:12 IST

ఖమ్మం: భద్రాద్రి థర్మల్‌ పవర్‌ స్టేషన్‌లోని ఒకటో యూనిట్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఓ ట్రాన్స్‌ఫార్మర్‌లో నుంచి మంటలు ఎగసిపడ్డాయి. దీంతో 270 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది మంటలను అదుపు చేయడానికి ప్రయత్నిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు