crime news: నెల్లూరు వైద్య కళాశాల వద్ద వైద్యురాలి ఆత్మహత్య

నెల్లూరు జిల్లాలో విషాద ఘటన జరిగింది. వైద్య కళాశాల భవనం పైనుంచి దూకి వైద్యురాలు జ్యోతి ఆత్మహత్య చేసుకున్నారు.

Published : 01 Jul 2024 17:13 IST

నెల్లూరు: నెల్లూరు జిల్లాలో విషాద ఘటన జరిగింది. వైద్య కళాశాల భవనం పైనుంచి దూకి వైద్యురాలు జ్యోతి ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె చేజర్ల మండలం చిత్తలూరు పీహెచ్‌సీలో విధులు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. నెల్లూరు వైద్య కళాశాలలో క్యాన్సర్‌ స్క్రీనింగ్‌పై శిక్షణకు హాజరైన ఆమె భవనంపైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని