టెట్, మెగా డీఎస్సీ సన్నద్ధతకు సమయం పెంపు

ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌), మెగా డీఎస్సీ సన్నద్ధతకు మరింత సమయం ఇవ్వనున్నట్లు మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. అభ్యర్థులు, వివిధ విద్యార్థి,

Published : 04 Jul 2024 05:17 IST

90 రోజుల చొప్పున అవకాశమిచ్చిన ప్రభుత్వం

ఈనాడు, అమరావతి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్‌), మెగా డీఎస్సీ సన్నద్ధతకు మరింత సమయం ఇవ్వనున్నట్లు మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. అభ్యర్థులు, వివిధ విద్యార్థి, యువజన సంఘాల నుంచి వచ్చిన వినతుల మేరకు అధికారులతో చర్చించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. టెట్‌కు 90 రోజులు, మెగా డీఎస్సీకి 90 రోజుల చొప్పున సమయం ఇస్తూ, త్వరలోనే కొత్త షెడ్యూల్‌ ప్రకటిస్తామని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని