వసుః

విష్ణుసహస్రనామావళిలో 104వది. ‘వసుః’ అనే పదానికి నిఘంటువులు తెలుగులోనూ, సంస్కృతంలోనూ కూడా విశేషార్థాలను సూచిస్తున్నాయి.

Published : 27 Jun 2024 00:13 IST

విష్ణుసహస్రనామావళిలో 104వది. ‘వసుః’ అనే పదానికి నిఘంటువులు తెలుగులోనూ, సంస్కృతంలోనూ కూడా విశేషార్థాలను సూచిస్తున్నాయి. దీప్తి, పుష్కరిణి, ఔషధం, కిరణం, బంగారం, రత్నం, దేవతా గణ విశేషం- ఇలా ఈ పదానికి ఎన్నెన్నో అర్థాలు ఉన్నాయి. అంటే స్వామి సర్వ శ్రేష్ఠుడు అని గ్రహించాలి. దీంతో పాటుగా.. ‘అన్నిటికీ మూలం ఆ స్వామే’ అని చెప్పటం ఈ నామంలో అంతర్గతంగా దాగి ఉన్న అసలు విషయం.

వై.తన్వి 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని