TG PGECET 2024: టీజీ పీజీఈసెట్ ఫలితాలు వచ్చేశాయ్‌.. ర్యాంక్‌ కార్డు కోసం క్లిక్‌ చేయండి

PGECET Results| తెలంగాణలో పీజీఈసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి.

Updated : 18 Jun 2024 16:35 IST

Telangana PGECET Results| హైదరాబాద్‌: తెలంగాణలో ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఆర్క్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన పీజీఈసెట్‌ ఫలితాలు(TG PGECET Results)విడుదలయ్యాయి. జేఎన్‌టీయూహెచ్‌లో ఉన్నత విద్యాశాఖ అధికారులు ఈ ఫలితాలను విడుదల చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 20,626 మంది విద్యార్థులు రాయగా.. పరీక్ష నిర్వహించిన నాలుగు రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం విశేషం.

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

ర్యాంక్‌ కార్డు కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని