KU Results: కేయూ దూరవిద్య డిగ్రీ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ చెక్‌చేసుకోండి!

కాకతీయ యూనివర్సిటీలో దూర విద్య డిగ్రీ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ కింద లింక్‌పై క్లిక్‌ చేయడం ద్వారా ఫలితాలను పొందొచ్చు.

Published : 26 Oct 2023 14:30 IST

ఇంటర్‌నెట్‌ డెస్క్‌: కేయూ పరిధిలో నిర్వహించిన దూరవిద్య డిగ్రీ మొదటి, రెండో, మూడో సంవత్సర బీఏ, బీకాం, బీఎస్సీ పరీక్షా ఫలితాలను వీసీ డా.టి.రమేష్‌ విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను ఈ కింద లింక్‌పై క్లిక్‌ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. ఆగస్టులో ఈ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల విడుదల కార్యక్రమంలో రిజిస్ట్రార్‌ డా.టి.శ్రీనివాసరావు, పరీక్షల నియంత్రణాధికారులు ముస్తఫా, నరేందర్‌ పాల్గొన్నారు. విద్యార్థులు తమ హాల్‌టికెట్‌ నంబర్‌, సెక్యూరిటీ కోడ్‌ను ఎంటర్‌ చేయడం ద్వారా ఫలితాలు పొందొచ్చు.

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని