వ్యవస్థల మధ్య సాగే శక్తి ప్రవాహం!

చలిమంట ముందు కాస్త దూరంలో కూర్చుంటే కాసేపటికి శరీరం వెచ్చగా అవుతుంది. పాత్రలో నీటిని వేడి చేస్తే, అడుగున ఉన్న నీరు వేడెక్కిపైకి పోతుంది. పైన ఉన్న చల్లటి నీరు దిగువ భాగానికి వెళుతుంది.

Published : 04 Jul 2024 01:09 IST

జనరల్‌ స్టడీస్‌ - భౌతిక శాస్త్రం

చలిమంట ముందు కాస్త దూరంలో కూర్చుంటే కాసేపటికి శరీరం వెచ్చగా అవుతుంది. పాత్రలో నీటిని వేడి చేస్తే, అడుగున ఉన్న నీరు వేడెక్కిపైకి పోతుంది. పైన ఉన్న చల్లటి నీరు దిగువ భాగానికి వెళుతుంది. సూర్యుడి నుంచి సూర్యరశ్మి రూపంలో వేడి భూమిని చేరుతుంది. ఒక వ్యవస్థ నుంచి మరో వ్యవస్థకు సాగే శక్తి ప్రవాహం ఉష్ణం. ఇది వహనం, సంవహనం, వికిరణ మార్గాల్లో శక్తిని బదిలీ చేస్తుంది. సకల జీవక్రియలకు అత్యంత కీలకమైన ఈ భావనను పోటీ పరీక్షార్థులు సమగ్రంగా తెలుసుకోవాలి. వాతావరణంలో, విద్యుత్తు మొదలైన ఉత్పత్తుల్లో ఉష్ణం ప్రభావాన్ని, ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోవాలి.  సంబంధిత నియమాలు, మాపకాలపై అవగాహన పెంచుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని