బంగ్లా జలాల ఒప్పందం కొనసాగింపు

భారత్‌ - బంగ్లాదేశ్‌ మధ్య సుమారు మూడు దశాబ్దాల కిందట కుదిరిన జలాల పంపిణీ ఒప్పందాన్ని యథావిధిగా కొనసాగించాలని ఇరుదేశాలు నిర్ణయించాయి.

Published : 03 Jul 2024 00:56 IST

కరెంట్‌ అఫైర్స్‌

భారత్‌ - బంగ్లాదేశ్‌ మధ్య సుమారు మూడు దశాబ్దాల కిందట కుదిరిన జలాల పంపిణీ ఒప్పందాన్ని యథావిధిగా కొనసాగించాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. ప్రపంచవ్యాప్తంగా హస్తకళల సంరక్షణ, అభివృద్ధి, ప్రోత్సాహం కోసం ఏర్పాటైన వరల్డ్‌ క్రాఫ్ట్‌ కౌన్సిల్‌ జాబితాలోకి భారత్‌ నుంచి నాలుగో నగరం చేరింది. క్రికెట్‌ అభిమానులకు సుపరిచితమైన డక్‌వర్త్‌ - లూయిస్‌ పద్ధతి రూపొందించిన ఇద్దరిలో ఒకరైన డక్‌వర్త్‌ మరణించారు. మనిషి శరీరంలోకి ప్రవేశించి రెండు రోజుల్లోనే చంపగలిగే బ్యాక్టీరియా ఒకటి వెలుగులోకి వచ్చింది. ఇలాంటి అంతర్జాతీయ వర్తమానాంశాలు, ఆసక్తికర పరిణామాలు, వార్తల్లో నిలిచిన వ్యక్తుల గురించి పోటీ పరీక్షార్థులు తెలుసుకోవాలి. ఇటీవల వెలువడిన అంతర్జాతీయ సర్వేలు, నివేదికలు, జాతీయ స్థాయిలో జరిగిన కీలక నియామకాలు, పురస్కారాలు, పుస్తకాలు, విజ్ఞాన శాస్త్ర ఆవిష్కరణల గురించి తెలుసుకోవాలి. 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని