ఆలోచనకు పదును పెడితే సమాధానం దొరికినట్లే!

పోటీ పరీక్షల్లో రీజనింగ్‌ విభాగంలోమిస్సింగ్‌ నంబర్స్‌/లెటర్స్‌ను ముఖ్యమైనఅంశంగా పరిగణిస్తారు. పరీక్షల్లో వీటి నుంచి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తుంటాయి.

Updated : 03 Jul 2024 00:59 IST

రీజనింగ్‌

మిస్సింగ్‌ నంబర్స్‌/లెటర్స్‌

పోటీ పరీక్షల్లో రీజనింగ్‌ విభాగంలోమిస్సింగ్‌ నంబర్స్‌/లెటర్స్‌ను ముఖ్యమైనఅంశంగా పరిగణిస్తారు. పరీక్షల్లో వీటి నుంచి తప్పనిసరిగా ప్రశ్నలు వస్తుంటాయి.సంఖ్యలు, అక్షరాల మధ్య ఒక రకమైన సంబంధాన్ని ఇచ్చి, దాన్ని ఉపయోగించిప్రశ్న గుర్తు స్థానంలో రావాల్సిన సమాధానాన్నిఐచ్ఛికాల నుంచి ఎన్నుకోమనిఅడుగుతుంటారు. అభ్యర్థులు ప్రత్యేక దృష్టిసారించి నిత్యం సాధన చేస్తే ఈ తరహా ప్రశ్నలకు సులభంగా జవాబులు కనుక్కోవచ్చు. 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని