ఆదిమ సమాజం ఆచరణలో సమజీవనం!

చరిత్ర అధ్యయనంలో తొలి దశ ఆదిమానవుడి గురించి తెలుసుకోవడంతో మొదలవుతుంది. నాగరికత ఆవిర్భవానికి పూర్వం శిలాయుగంలో జీవనవిధానం

Published : 30 Jun 2024 01:04 IST

జనరల్‌ స్టడీస్‌ చరిత్ర

చరిత్ర అధ్యయనంలో తొలి దశ ఆదిమానవుడి గురించి తెలుసుకోవడంతో మొదలవుతుంది. నాగరికత ఆవిర్భవానికి పూర్వం శిలాయుగంలో జీవనవిధానం, ఆహార సేకరణ తీరు, వేటకు వాడిన రాతి పనిముట్లు, నిప్పుతో పొందిన ప్రయోజనాలు, తీరిక వేళల్లో వేసిన చిత్రాలు తదితరాలన్నీ ఆసక్తికర అంశాలే. సంచార జీవనం నుంచి స్థిర నివాసిగా మారే క్రమంలో జరిగిన మార్పులు, పండించిన పంటలు, మచ్చిక చేసుకున్న జంతువులు, ఆ పరిణామాలకు కేంద్రాలుగా ఉన్న ప్రదేశాల గురించి పరీక్షార్థులు తెలుసుకోవాలి.  తెలుగు రాష్ట్రాల్లో ఆదిమానవుడి ఆనవాళ్లు వెలుగు చూసిన ప్రాంతాలతోపాటు నేటి అటవీ జాతులు, ప్రధాన గిరిజన సమూహాలు, వారు పాటిస్తున్న ఆచార వ్యవహారాలు, పాలనా నియమాలపై అవగాహన కలిగి ఉండాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని