నేల పాలిష్‌ ఖర్చు లెక్కగట్టాలంటే..!

చుట్టూ కనిపించే వస్తువులు, నిర్మాణాలు అనేక రకాల ఆకృతుల్లో ఉంటాయి. టేబుల్స్‌, కంప్యూటర్‌ స్క్రీన్లు, పుస్తకాలు చతుర్భుజాలకు ఉదాహరణలు.

Published : 30 Jun 2024 00:59 IST

టీఆర్‌టీ-2024  గణితం

చుట్టూ కనిపించే వస్తువులు, నిర్మాణాలు అనేక రకాల ఆకృతుల్లో ఉంటాయి. టేబుల్స్‌, కంప్యూటర్‌ స్క్రీన్లు, పుస్తకాలు చతుర్భుజాలకు ఉదాహరణలు. కొన్ని వంతెనలు, తవ్విన గుంటలు సమలంబ చతుర్భుజాలుగా ఉంటాయి. ఇంట్లో వేసే టైల్స్‌ను సమాంతర చతుర్భుజాలుగా చెప్పవచ్చు. ఇక డైమండ్లలాంటి నగల డిజైన్లలో ఎక్కువగా సమ చతుర్భుజం కనిపిస్తుంది. ఈ విధంగా సహజ సిద్ధమైన, మనుషులు తయారు చేసిన వివిధ రూపాలను అర్థం చేసుకోవాలంటే క్షేత్రమితిలోని ఆ ఆకారాల గురించి తెలుసుకోవాలి. వాటి వైశాల్యాలు, చుట్టుకొలతలకు సంబంధించిన సూత్రాలను నేర్చుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని