ఆసియా సింహాలు అక్కడే భద్రం!

జీవావరణ సమతౌల్యతలో, సహజ ఆహార గొలుసులో వన్యప్రాణులు కీలకపాత్ర పోషిస్తాయి. అయితే అభివృద్ధి క్రమంలో పర్యావరణ వ్యవస్థలు విధ్వంసమవుతూ, వన్యప్రాణుల సహజ ఆవాసాలు కుచించుకుపోతున్నాయి.

Published : 28 Jun 2024 00:13 IST

టీఆర్‌టీ - 2024 జాగ్రఫీ  

జీవావరణ సమతౌల్యతలో, సహజ ఆహార గొలుసులో వన్యప్రాణులు కీలకపాత్ర పోషిస్తాయి. అయితే అభివృద్ధి క్రమంలో పర్యావరణ వ్యవస్థలు విధ్వంసమవుతూ, వన్యప్రాణుల సహజ ఆవాసాలు కుచించుకుపోతున్నాయి. ఈ పరిస్థితిని నివారించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్తృత చర్యలు చేపడుతున్నాయి. సహజ పర్యావరణ పరిస్థితులను పునరుద్ధరించి, రక్షించి, మెరుగుపరిచేందుకు, జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు నిర్దిష్ట ప్రాంతాలను జాతీయ పార్కులు, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు, టైగర్‌ రిజర్వులుగా ప్రకటించాయి. ఇందుకోసం చట్టాలను రూపొందించి రక్షణ వ్యవస్థలను ఏర్పాటు చేశాయి. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల వారీగా ఉన్న అలాంటి సంరక్షణ ప్రాంతాలు, అభయారణ్యాలు, వాటి విస్తీర్ణం, ప్రత్యేకతల గురించి పరీక్షార్థులు తెలుసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని