నీటి వనరుల్లో అరవైశాతం కుంటలే!

జలజల పారే నీళ్లకు నిలకడ నేర్పి, బీడు భూములను తడిపి దేశాన్ని అన్నపూర్ణగా మార్చిన ఆధునిక దేవాలయాలు నీటి ప్రాజెక్టులు. సాగు భూమిని స్థిరీకరించి, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు అండగా నిలిచిన అధునాతన కట్టడాలు.

Published : 26 Jun 2024 00:25 IST

జలజల పారే నీళ్లకు నిలకడ నేర్పి, బీడు భూములను తడిపి దేశాన్ని అన్నపూర్ణగా మార్చిన ఆధునిక దేవాలయాలు నీటి ప్రాజెక్టులు. సాగు భూమిని స్థిరీకరించి, వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు అండగా నిలిచిన అధునాతన కట్టడాలు. అందుకే వాటిని స్వాతంత్య్రానంతరం ప్రభుత్వాలు ప్రాధాన్య అంశాలుగా గుర్తించి నిర్మించాయి. రాష్ట్రాల వారీగా ప్రధాన నదులపై నిర్మించిన ముఖ్యమైన ప్రాజెక్టులు, ప్రత్యేకతలు, వాటితో సంబంధం ఉన్న ఉద్యమాలపై పోటీ పరీక్షార్థులకు అవగాహన ఉండాలి. సాగునీటి వనరుల రకాలు, దేశవ్యాప్తంగా వాటి విస్తరణ తీరు, రాష్ట్రాల వారీగా నీటి వనరుల వివరాలను తెలుసుకోవాలి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు