నోటీస్‌బోర్డు

నాసిక్‌లోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌).. 58 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆపరేటర్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

Published : 27 Jun 2024 00:06 IST

ఉద్యోగాలు

హాల్‌లో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌లు  

నాసిక్‌లోని హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌).. 58 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆపరేటర్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది.

అర్హత: పదోతరగతి, పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, ఇంజినీరింగ్‌ డిప్లొమా.  
విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానిక్, సివిల్, ఫిట్టర్, గ్రైండర్‌.
వయసు: 28 ఏళ్లు మించకూడదు. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీ (ఎన్‌సీఎల్‌)లకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీలకు పదేళ్లు సడలింపు
వేతనం: నెలకు అపరేటర్‌కు రూ.22,000 - రూ.23,000
ఎంపిక: రాత పరీక్ష, వైద్య పరీక్షల ఆధారంగా.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 30-06-2024.
వెబ్‌సైట్‌: https://optnsk.reg.org.in/


షిప్‌యార్డులో సూపర్‌వైజర్లు

ర్ణాటక రాష్ట్రం మాల్పేలోని ఉడుపి షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌.. ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో 16 సూపర్‌వైజర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

విభాగాలు: మెకానికల్, ఎలక్ట్రికల్, పెయింటింగ్, స్కాఫ్‌ఫోల్డింగ్, హెచ్‌ఆర్‌.
అర్హతలు: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా (మెకానికల్‌/ ఎలక్ట్రానిక్స్‌/ ఎలక్ట్రికల్‌), డిగ్రీ (ఆర్ట్స్‌/ కెమిస్ట్రీ)తో పాటు పని అనుభవం.
వయసు: 12 జులై 2024 నాటికి 45 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీలకు మూడేళ్లు, పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌ సర్వీస్‌మెన్‌కు ఐదేళ్ల సడలింపు ఉంటుంది.
ఎంపిక: రాత పరీక్ష, పవర్‌ పాయింట్‌ ప్రెజెంటేషన్, ప్రాక్టికల్‌ టెస్ట్, పని అనుభవం ఆధారంగా.
దరఖాస్తు ఫీజు: జనరల్‌ అభ్యర్థులకు రూ.300, ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగులకు ఫీజు మినహాయింపు ఉంటుంది.
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 12-07-2024.
వెబ్‌సైట్‌: https://udupicsl.com/index.php/careers/


వాక్‌-ఇన్‌

టీహెచ్‌ఎస్‌టీఐలో డేటా ఎంట్రీ ఆపరేటర్లు

రియానా రాష్ట్రం, ఫరీదాబాద్‌లోని ట్రాన్స్‌లేషనల్‌ హెల్త్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ ఇన్‌స్టిట్యూట్‌.. 8 ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.

  • డేటా ఎంట్రీ ఆపరేటర్‌: 01 పోస్టు
  • కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌ గ్రేడ్‌ బీ: 01
  • డేటా ఎంట్రీ ఆపరేటర్‌ గ్రేడ్‌ సీ: 01  
  • టెలి-కౌన్సెలర్‌: 01
  • సీనియర్‌ స్టడీ నర్స్‌: 01  
  • నర్స్‌: 02 
  • జూనియర్‌ రెసిడెంట్‌ (రేడియాలజీ/ సోనాలజిస్ట్‌): 01  

అర్హత: డిగ్రీ, పీజీ, బీఎస్సీ నర్సింగ్‌ /డిప్లొమా నర్సింగ్, ఎండీ/డీఎన్‌బీ, ఎంబీబీఎస్‌తో పాటు పని అనుభవం.
వయసు: టెలి-కౌన్సెలర్‌ పోస్టుకు 50 ఏళ్లు, జూనియర్‌ రెసిడెంట్‌కు 35 ఏళ్లు, ఇతర పోస్టులకు 30 ఏళ్లు మించకూడదు.
ఇంటర్వ్యూ తేదీలు: జులై 5, 8. ఎంపిక: రాత పరీక్ష/స్కిల్‌ టెస్ట్‌/ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
వేదిక: టీహెచ్‌ఎస్‌టీఐ, ఎన్‌సీఆర్‌ బయోటెక్‌ సైన్స్‌ క్లస్టర్, మూడో మైల్డ్‌స్టోన్, ఫరీదాబాద్‌-గురుగ్రామ్‌ ఎక్స్‌ప్రెస్‌వే, ఫరిదాబాద్‌.
వెబ్‌సైట్‌: https://thsti.res.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు