నోటీస్‌బోర్డు

పుణెలోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సి-డాక్‌)- ఆగస్టు 2024 బ్యాచ్‌కు సంబంధించి వివిధ శిక్షణ కేంద్రాల్లో పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

Published : 20 Jun 2024 01:53 IST

ప్రవేశాలు
సి-డాక్‌లో పీజీ డిప్లొమాలు 

పుణెలోని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సి-డాక్‌)- ఆగస్టు 2024 బ్యాచ్‌కు సంబంధించి వివిధ శిక్షణ కేంద్రాల్లో పీజీ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఇవి 24 వారాల వ్యవధిగల ఫుల్‌ టైమ్‌ కోర్సులు.
1. అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ 
2. బిగ్‌ డేటా అనలిటిక్స్‌
3. ఎంబెడెడ్‌ సిస్టమ్స్‌ డిజైన్‌
4. ఐటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సిస్టమ్స్‌ అండ్‌ సెక్యూరిటీ 
5. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ 
6. ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ 
7. వీఎల్‌ఎస్‌ఐ డిజైన్‌ 
8. మొబైల్‌ కంప్యూటింగ్‌ 
9. అడ్వాన్స్‌డ్‌ సెక్యూర్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్‌ 
10. రోబోటిక్స్‌ అండ్‌ అలైడ్‌ టెక్నాలజీస్‌
11. హెచ్‌పీసీ సిస్టమ్‌ అడ్మినిస్ట్రేషన్‌
12. ఫిన్‌టెక్‌ అండ్‌ బ్లాక్‌చెయిన్‌ డెవలప్‌మెంట్‌
13. సైబర్‌ సెక్యూరిటీ అండ్‌ ఫోరెన్సిక్స్‌
14. ఎయిర్‌క్రాఫ్ట్‌ సిస్టమ్‌ ప్రోగ్రామింగ్‌ 

శిక్షణ కేంద్రాలు: బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కొచ్చి, కోల్‌కతా, ముంబయి, నవీ ముంబయి, తిరువనంతపురం, నోయిడా, పట్నా, న్యూదిల్లీ, గువాహటీ, సిల్చార్, భువనేశ్వర్, ఇందౌర్, జైపుర్, కరాద్, నాగ్‌పుర్, పుణె.

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ  

ఎంపిక: కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్, దరఖాస్తు గడువు: 26-06-2024.

అడ్మిట్‌ కార్డు డౌన్‌లోడ్‌ తేదీలు: జులై 02 నుంచి 6 వరకు.

కామన్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ తేదీలు: జులై 06, 07.

పరీక్ష ఫలితాల వెల్లడి: 19-07-2024.

వెబ్‌సైట్‌:  https://www.cdac.in/


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని