General Studies: లెక్కలకు కొలతలకు శాస్త్రీయ వ్యక్తీకరణలు!

లెక్కించడానికి, కొలవడానికి, పరిమాణాలను సూచించడానికి ఉపయోగించే కచ్చితమైన శాస్త్రీయ గణిత వ్యక్తీకరణలు సంఖ్యలు. కూడటం, తీసివేయడం, గుణించడం, భాగించడం రోజూ అందరూ ఉపయోగించే ప్రాథమిక గణిత నైపుణ్యాలు. వీటిపై పట్టు పెరగాలంటే అంకెలు, సంఖ్యల గురించి తెలుసుకోవాలి.

Updated : 27 Jun 2024 00:33 IST

జనరల్‌ స్టడీస్‌ అరిథ్‌మెటిక్‌ 

లెక్కించడానికి, కొలవడానికి, పరిమాణాలను సూచించడానికి ఉపయోగించే కచ్చితమైన శాస్త్రీయ గణిత వ్యక్తీకరణలు సంఖ్యలు. కూడటం, తీసివేయడం, గుణించడం, భాగించడం రోజూ అందరూ ఉపయోగించే ప్రాథమిక గణిత నైపుణ్యాలు. వీటిపై పట్టు పెరగాలంటే అంకెలు, సంఖ్యల గురించి తెలుసుకోవాలి. అప్పుడే నిత్య జీవితంలో డబ్బు నిర్వహణ, సమయపాలన, కొలతలు, అంచనాలు  మొదలైన పనులను సమర్థంగా నిర్వహించగలుగుతారు. బీజగణితం, రేఖాగణితం, సంఖ్యల సిద్ధాంతం తదితర అధ్యాయాలను అర్థం చేసుకోగలుగుతారు.  సంఖ్యల నిర్మాణం, లక్షణాలపై భాజనీయతా సూత్రాలు లోతైన అవగాహన కల్పిస్తాయి. వాటి మధ్య సంబంధాలను గుర్తించడానికి సాయపడతాయి. అందుకే పోటీ పరీక్షార్థులు సంఖ్యలు, భాజనీయత పద్ధతుల గురించి సమగ్రంగా తెలుసుకోవాలి.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని