AP PGCET Results: ఏపీ పీజీసెట్‌ ఫలితాలు విడుదల.. ర్యాంక్‌ కార్డు డౌన్‌లోడ్‌ చేసుకోండి

ఏపీ పీజీసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ కింద లింక్‌లపై క్లిక్‌ చేయడం ద్వారా ఫలితాలు, ర్యాంక్‌ కార్డుల్ని పొందొచ్చు.

Published : 27 Jun 2024 19:05 IST

విశాఖ: రాష్ట్రంలోని పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన  పీజీసెట్‌ (AP PGCET 2024) ఫలితాలు విడుదలయ్యాయి. జూన్‌ 10 నుంచి 13 వరకు ఆంధ్రా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరిగిన ఈ పరీక్షల ఫలితాలను గురువారం సాయంత్రం అధికారులు విడుదల చేశారు. పీజీసెట్‌ ద్వారా 17 విశ్వవిద్యాలయాలు, వాటి అనుబంధ పీజీ కాలేజీల్లో 145కి పైగా పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. 

ఫలితాల కోసం క్లిక్‌ చేయండి

ర్యాంక్‌ కార్డు కోసం క్లిక్‌ చేయండి


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు