Virat Kohli: ఫ్యామిలీతో వీడియో కాల్‌.. కోహ్లీ ఫొటోలు వైరల్‌

టీ20 ప్రపంచకప్-2024 విశ్వవిజేతగా నిలిచిన టీమ్‌ఇండియా జట్టు ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. ఆ సమయంలో టీమ్‌ ఇండియా స్టార్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీ వీడియో కాల్‌ ద్వారా తన ఆనందాన్ని కుటుంబ సభ్యులతో పంచుకున్నాడు. ఇంటి వద్ద ఉన్న తన సతీమణి అనుష్క శర్మ, కుమార్తె వామికకు వీడియో కాల్ చేసి సంతోషాన్ని షేర్‌ చేసుకున్నాడు. ఆ ఫొటోలు నెట్టింట వైరల్‌ అయ్యాయి.

Updated : 30 Jun 2024 15:55 IST
1/7
కుటుంబసభ్యులతో ఆనందాన్ని షేర్‌ చేసుకుంటున్న కింగ్‌ కోహ్లీ..
కుటుంబసభ్యులతో ఆనందాన్ని షేర్‌ చేసుకుంటున్న కింగ్‌ కోహ్లీ..
2/7
వీడియో కాల్‌ ద్వారా కుటుంబసభ్యులతో మాట్లాడుతున్న కోహ్లీ..
వీడియో కాల్‌ ద్వారా కుటుంబసభ్యులతో మాట్లాడుతున్న కోహ్లీ..
3/7
4/7
5/7
6/7
7/7

మరిన్ని