- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
వెంకటేశ్
Updated : 07 Mar 2023 22:26 IST
1/25
![‘రానా నాయుడు’ వెబ్‌సిరీస్‌తో వెంకటేశ్ డిజిటల్ ఎంట్రీ ఇస్తున్నారు వెంకటేశ్.](https://assets.eenadu.net/photo_gallery/Hero/Venkatesh-photo-gallery/070323-venky5.jpg)
2/25
![ఆ సిరీస్‌లో రానాతో కలిసి నటించారు.](https://assets.eenadu.net/photo_gallery/Hero/Venkatesh-photo-gallery/070323-venky4.jpg)
3/25
![కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ సంయుక్తంగా దర్శకత్వం వహించారు.](https://assets.eenadu.net/photo_gallery/Hero/Venkatesh-photo-gallery/070323-venky3.jpg)
4/25
![‘రానా నాయుడు’.. ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’లో మార్చి 10న విడుదలకానుంది.](https://assets.eenadu.net/photo_gallery/Hero/Venkatesh-photo-gallery/070323-venky2.jpg)
5/25
![సిరీస్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో వెంకటేశ్ పాల్గొని, సందడి చేశారు.](https://assets.eenadu.net/photo_gallery/Hero/Venkatesh-photo-gallery/070323-venky1.jpg)
6/25
![వెంకటేశ్ 1960 డిసెంబర్ 13న జన్మించారు.](https://assets.eenadu.net/photo_gallery/Hero/Venkatesh-photo-gallery/1212210venky-gal20.jpg)
7/25
![1986లో కలియుగ పాండవులు చిత్రంతో సినీరంగ ప్రవేశం చేశారు](https://assets.eenadu.net/photo_gallery/Hero/Venkatesh-photo-gallery/1212210venky-gal19.jpg)
8/25
![1992లో విడుదలైన చంటి సినిమా వెంకటేశ్‌కు మరుపురాని మైలురాయిగా నిలిచింది](https://assets.eenadu.net/photo_gallery/Hero/Venkatesh-photo-gallery/1212210venky-gal18.jpg)
9/25
![ఫ్యామిలీ హీరోగా వెంకటేశ్‌కు మంచి పేరు సంపాదించుకున్నారు](https://assets.eenadu.net/photo_gallery/Hero/Venkatesh-photo-gallery/1212210venky-gal17.jpg)
10/25
![‘కలియుగ పాండవులు’తో ఉత్తమ తొలి చిత్ర నటుడిగా నంది పురస్కారం](https://assets.eenadu.net/photo_gallery/Hero/Venkatesh-photo-gallery/1212210venky-gal16.jpg)
11/25
![‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే‘తో ఉత్తమ నటుడిగా నంది పురస్కారం](https://assets.eenadu.net/photo_gallery/Hero/Venkatesh-photo-gallery/1212210venky-gal15.jpg)
12/25
![అభిమానులు ఆయనను టాలీవుడ్‌కు ఓ మూలస్తంభంగా అభివర్ణిస్తారు](https://assets.eenadu.net/photo_gallery/Hero/Venkatesh-photo-gallery/1212210venky-gal14.jpg)
13/25
![హీరోగా ఎంతో స్టార్డమ్ సాధించిన వెంకీమామ.. హీరో కావాలని ఎప్పుడూ అనుకోలేదని అంటుంటారు](https://assets.eenadu.net/photo_gallery/Hero/Venkatesh-photo-gallery/1212210venky-gal13.jpg)
14/25
![పాఠశాల రోజుల్లో తోటి విద్యార్థులు ప్రతీ ఏడాది క్లాస్ లీడర్‌గా వెంకటేశ్‌నే ఎంచుకునేవారట](https://assets.eenadu.net/photo_gallery/Hero/Venkatesh-photo-gallery/1212210venky-gal12.jpg)
15/25
![డిగ్రీ చెన్నై లయోలా కాలేజీలో చదివారు](https://assets.eenadu.net/photo_gallery/Hero/Venkatesh-photo-gallery/1212210venky-gal11.jpg)
16/25
![నటన కోసం ఏ ఇనిస్టిట్యూట్‌లోనూ చేరని ఈ చంటీ.. అద్దమే క్లాస్రూమ్ అంటారు](https://assets.eenadu.net/photo_gallery/Hero/Venkatesh-photo-gallery/1212210venky-gal10.jpg)
17/25
![ప్రొడ్యూసర్ కుమారుడి ఇమేజ్ను కాదని ఎంతో కష్టపడి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు](https://assets.eenadu.net/photo_gallery/Hero/Venkatesh-photo-gallery/1212210venky-gal9.jpg)
18/25
![ఒక్కరోజు కూడా ధ్యానం చేయకుండా ఉండలేరట](https://assets.eenadu.net/photo_gallery/Hero/Venkatesh-photo-gallery/1212210venky-gal8.jpg)
19/25
![‘బొబ్బిలిరాజా’, ‘సుందరకాండ’, ‘పవిత్రబంధం’ వెంకీ రేంజ్‌ను మరో స్థాయికి తీసుకెళ్లాయి](https://assets.eenadu.net/photo_gallery/Hero/Venkatesh-photo-gallery/1212210venky-gal7.jpg)
20/25
![అమెరికాలోని ప్రతిష్టాత్మక ‘మాంటరీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ స్టడీస్’లో ఎంబీఏ చేశారు](https://assets.eenadu.net/photo_gallery/Hero/Venkatesh-photo-gallery/1212210venky-gal6.jpg)
21/25
![స్కూల్ డేస్‌లోనే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశం మొత్తం తిరిగారట](https://assets.eenadu.net/photo_gallery/Hero/Venkatesh-photo-gallery/1212210venky-gal5.jpg)
22/25
![ఇటీవల తన 75వ చిత్రాన్ని ప్రకటించారు. ఆ సినిమాని ‘సైంధవ్’ టైటిల్‌తో శైలేష్ కొలను తెరకెక్కిస్తున్నారు.](https://assets.eenadu.net/photo_gallery/Hero/Venkatesh-photo-gallery/1212210venky-gal4.jpg)
23/25
![ఆర్తి అగర్వాల్‌తో కలిసి ఆయన చేసిన ‘నువ్వునాకు నచ్చావ్’ ఇప్పటికీ ప్రేక్షకుల మదిలోనే ఉండిపోయింది](https://assets.eenadu.net/photo_gallery/Hero/Venkatesh-photo-gallery/1212210venky-gal3.jpg)
24/25
![వెంకటేశ్](https://assets.eenadu.net/photo_gallery/Hero/Venkatesh-photo-gallery/1212210venky-gal2.jpg)
25/25
![వెంకటేశ్](https://assets.eenadu.net/photo_gallery/Hero/Venkatesh-photo-gallery/1212210venky-gal1.jpg)
మరిన్ని
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
దంతాలపల్లిలో రోడ్డు ప్రమాదం.. ముగ్గురి మృతి
-
‘రద్దీకి అదే కారణం..! భోలే బాబా త్వరలోనే ప్రజల ముందుకు..’
-
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
-
మహిళల తొలి టీ20లో దక్షిణాఫ్రికాదే విజయం
-
విజయవాడలో అదృశ్యమైన ముగ్గురు విద్యార్థులు.. సికింద్రాబాద్‌లో ప్రత్యక్షం
-
మోదీ సర్కారు ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు..! లాలూ