IND vs USA: అమెరికాపై భారత్‌ విజయం.. ఆసక్తికర ఫొటోలు ఇవీ!

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్ల తేడాతో నెగ్గి సూపర్‌-8కి దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన అమెరికా నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 110 పరుగులు చేసింది. తర్వాత లక్ష్య ఛేదనకు దిగిన భారత్‌ 18.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. ఆ ఫొటోలు..

Updated : 13 Jun 2024 13:10 IST
1/18
 భారీ షాట్‌ కొట్టే ప్రయత్నంలో సూర్యకుమార్ యాదవ్‌
 భారీ షాట్‌ కొట్టే ప్రయత్నంలో సూర్యకుమార్ యాదవ్‌
2/18
బౌలింగ్‌ చేస్తున్న కోరె ఆండర్సన్
బౌలింగ్‌ చేస్తున్న కోరె ఆండర్సన్
3/18
రిషభ్‌ పంత్‌ బ్యాటింగ్‌ దూకుడు
రిషభ్‌ పంత్‌ బ్యాటింగ్‌ దూకుడు
4/18
జస్‌దీప్‌ సింగ్‌ నిరాశ
జస్‌దీప్‌ సింగ్‌ నిరాశ
5/18
ఔటై పెవిలియన్‌ వెళ్తున్న రోహిత్‌ శర్మ, చిత్రంలో రిషభ్‌ పంత్‌
ఔటై పెవిలియన్‌ వెళ్తున్న రోహిత్‌ శర్మ, చిత్రంలో రిషభ్‌ పంత్‌
6/18
నితీశ్ కుమార్ బ్యాటింగ్‌.. పంత్‌ కీపింగ్‌
నితీశ్ కుమార్ బ్యాటింగ్‌.. పంత్‌ కీపింగ్‌
7/18
బౌండరీ లైన్‌ వద్ద మహ్మద్‌ సిరాజ్‌ అదిరిపోయే క్యాచ్‌
బౌండరీ లైన్‌ వద్ద మహ్మద్‌ సిరాజ్‌ అదిరిపోయే క్యాచ్‌
8/18
జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ విన్యాసం
జస్‌ప్రీత్ బుమ్రా బౌలింగ్‌ విన్యాసం
9/18
కోహ్లిని ఔట్‌ చేసిన ఆనందంలో యూఎస్‌ బౌలర్‌ సౌరభ్‌ నేత్రావల్కర్‌
కోహ్లిని ఔట్‌ చేసిన ఆనందంలో యూఎస్‌ బౌలర్‌ సౌరభ్‌ నేత్రావల్కర్‌
10/18
హార్దిక్‌ పాండ్యను అభినందిస్తున్న సూర్య కుమార్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, రిషభ్‌ పంత్‌
హార్దిక్‌ పాండ్యను అభినందిస్తున్న సూర్య కుమార్‌ యాదవ్‌, అక్షర్‌ పటేల్‌, రిషభ్‌ పంత్‌
11/18
సూర్య కుమార్‌ యాదవ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ వికెట్‌ ఆనందం
సూర్య కుమార్‌ యాదవ్‌, అర్ష్‌దీప్‌ సింగ్‌ వికెట్‌ ఆనందం
12/18
విరాట్‌ కోహ్లి
విరాట్‌ కోహ్లి
13/18
రన్నింగ్‌ క్యాచ్‌ పడుతున్న రిషభ్‌ పంత్‌, చిత్రంలో హార్దిక్‌ పాండ్య
రన్నింగ్‌ క్యాచ్‌ పడుతున్న రిషభ్‌ పంత్‌, చిత్రంలో హార్దిక్‌ పాండ్య
14/18
పరుగు తీస్తున్న అమెరికా బ్యాటర్లు ఆరోన్ జోన్స్,  స్టీవెన్ టేలర్
పరుగు తీస్తున్న అమెరికా బ్యాటర్లు ఆరోన్ జోన్స్,  స్టీవెన్ టేలర్
15/18
యూఎస్‌ఏ కెప్టెన్‌ ఆరోన్ జోన్స్
యూఎస్‌ఏ కెప్టెన్‌ ఆరోన్ జోన్స్
16/18
మ్యాచ్‌కి ముందు ఫొటో సెషన్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అండ్‌ టీమ్‌
మ్యాచ్‌కి ముందు ఫొటో సెషన్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అండ్‌ టీమ్‌
17/18
సందడి చేస్తున్న భారత అభిమానులు
సందడి చేస్తున్న భారత అభిమానులు
18/18
గ్యాలరీలో సందడి చేస్తున్న అమెరికా క్రికెట్‌ అభిమానులు
గ్యాలరీలో సందడి చేస్తున్న అమెరికా క్రికెట్‌ అభిమానులు

మరిన్ని