- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Tamannaah: తమన్నా
ఒకపక్క కథానాయికగా రాణిస్తూనే ఓటీటీ వేదికగా వెబ్‌సిరీస్‌లతోనూ అలరిస్తోంది మిల్కీబ్యూటీ తమన్నా (Tamannaah). ఇటీవల ఆమె నటించిన ‘జీకర్దా’ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా స్ట్రీమింగ్ అవుతుండగా, ‘లస్ట్‌స్టోరీస్-2’లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ వేదికగా త్వరలోనే ఇది స్ట్రీమింగ్ కానుంది.
Updated : 19 Jun 2023 15:16 IST
1/23
![మిల్కీబ్యూటీ తమన్నా తొలి సినిమా ‘శ్రీ’ (2005). మంచు మనోజ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ఆశించిన విజయం అందుకోలేకపోయింది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/Tamannaah-photo-gallery/1906Tamannaah-gal23.jpg)
2/23
![2007లో ‘హ్యాపీడేస్’తో తెలుగులో బ్రేక్ అందుకున్నారు. ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’, ‘100% లవ్’, ‘రచ్చ’, ‘బాహుబలి’ తదితర సినిమాలతో స్టార్‌గా ఎదిగారు.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/Tamannaah-photo-gallery/1906Tamannaah-gal22.jpg)
3/23
![కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, హిందీ భాషా చిత్రాల్లోనూ తమన్నా నటిస్తున్నారు. అక్కడ కూడా అభిమానుల్ని సంపాదించుకున్నారు.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/Tamannaah-photo-gallery/1906Tamannaah-gal21.jpg)
4/23
![సంతోష్ భాటియా, రజనీ దంపతులకు 1989 డిసెంబర్ 21న తమన్నా జన్మించారు. ఆమె తండ్రి వజ్రాల వ్యాపారవేత్త.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/Tamannaah-photo-gallery/1906Tamannaah-gal20.jpg)
5/23
![2005లో బాలీవుడ్ చిత్రం ‘చాంద్ సా రోషన్ చెహ్రా’తో హీరోయిన్గా మొదటిసారి వెండితెరకు పరిచయమైన తమన్నా.. అదే ఏడాది ‘శ్రీ’తో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/Tamannaah-photo-gallery/1906Tamannaah-gal19.jpg)
6/23
![ఇండియన్ ఐడిల్-1 విజేత అభిజీత్ సావంత్‌తో కలిసి ఓ ఆల్బమ్‌లో తమన్నా ఆడిపాడారు. 2005లోనే ఇది విడుదలయ్యింది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/Tamannaah-photo-gallery/1906Tamannaah-gal18.jpg)
7/23
![2006లో విడుదలైన ‘కేడీ’తో కోలీవుడ్లోకి అడుగుపెట్టిన తమన్నా. తన నటనతో ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. ఇలియానా కథానాయికగా నటించిన ఈ సినిమాలో తమన్నా ప్రతినాయిక లక్షణాలు ఉన్న పాత్రలో నటించారు.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/Tamannaah-photo-gallery/1906Tamannaah-gal17.jpg)
8/23
![‘‘కథానాయికగా నేను అన్నిరకాల దుస్తులను ధరించాల్సి వస్తుంది. దీనివల్ల నాకు అటు ట్రెండీగా ఉండే ఫ్యాషన్ వస్త్రాలతో పాటు.. ఇటు సంప్రదాయ దుస్తులూ నచ్చుతాయి’’](https://assets.eenadu.net/photo_gallery/Heroine/Tamannaah-photo-gallery/1906Tamannaah-gal16.jpg)
9/23
![‘‘శ్రుతిహాసన్, సమంత.. కూడా నాకు స్నేహితులు. కథానాయకుల విషయానికి వస్తే ప్రభాస్ నాకు మంచి మిత్రుడు. ఇక ముంబైలోని మా అపార్ట్మెంట్లో ఉండే వారందరూ నాకు దోస్తులే’’](https://assets.eenadu.net/photo_gallery/Heroine/Tamannaah-photo-gallery/1906Tamannaah-gal15.jpg)
10/23
![‘‘ఇండస్ట్రీలో ఉన్న అందరితోనూ నేను బాగా మాట్లాడతాను. ముఖ్యంగా పరిశ్రమకు చెందిన వారిలో కాజల్ నా బెస్ట్ ఫ్రెండ్. మేమిద్దరం ఎప్పుడు ఎక్కడ కలిసినా సరే మా మధ్య మాటలు అలా సాగిపోతుంటాయి’’](https://assets.eenadu.net/photo_gallery/Heroine/Tamannaah-photo-gallery/1906Tamannaah-gal14.jpg)
11/23
![‘‘పరికిణీ అంటే నాకెంత ఇష్టమో మాటల్లో చెప్పలేను. ‘100% లవ్ ’ చిత్రంలో నాకెంతో ఇష్టమైన లంగావోణిలోనే ఎక్కువ సన్నివేశాల్లో కనిపిస్తాను’’](https://assets.eenadu.net/photo_gallery/Heroine/Tamannaah-photo-gallery/1906Tamannaah-gal13.jpg)
12/23
![‘‘నన్ను ఇష్టపడే ఎంతో మంది అభిమానులు నన్ను ‘మిల్కీ బ్యూటీ’ అని పిలుస్తుంటారు. కానీ నిజం చెప్పాలంటే.. ‘మిల్కీ బ్యూటీ’ అంటే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది’’](https://assets.eenadu.net/photo_gallery/Heroine/Tamannaah-photo-gallery/1906Tamannaah-gal12.jpg)
13/23
![‘‘శరీరఛాయను ఆధారంగా చేసుకుని ఓ మనిషిని ముద్దుపేర్లతో పిలవడం నాకు ఇష్టం ఉండదు.’’](https://assets.eenadu.net/photo_gallery/Heroine/Tamannaah-photo-gallery/1906Tamannaah-gal11.jpg)
14/23
![‘షూటింగ్స్ ఏమీ లేనప్పుడు.. ఖాళీ సమయం దొరికితే నాకు బద్ధకం వచ్చేస్తుంది. ఇంట్లో నుంచి బయటకు కూడా వెళ్ల బుద్ధి కాదు. ముంబయిలో ఉన్న నా స్నేహితులు.. ‘నువ్వు ఎందుకే బయటకు రావు’ అని తెగ బాధపడిపోతుంటారు’’](https://assets.eenadu.net/photo_gallery/Heroine/Tamannaah-photo-gallery/1906Tamannaah-gal10.jpg)
15/23
![‘‘ఇంట్లో ఉంటే టీవీ కూడా చూడాలనిపించదు. మార్నింగ్ ఫిట్‌నెస్‌కు సంబంధించిన వర్కౌట్లు చేస్తా. మొదట్లో అప్పుడప్పుడూ సోషల్‌మీడియా అకౌంట్లు తిరగేసే దాన్ని. కానీ లాక్డౌన్ సమయంలో ఇన్‌స్టా, ట్విటర్.. ఎక్కువగా ఫాలో అవుతున్నా.’’](https://assets.eenadu.net/photo_gallery/Heroine/Tamannaah-photo-gallery/1906Tamannaah-gal9.jpg)
16/23
![‘‘చిన్నప్పటి నుంచి నాకు డ్యాన్స్ అంటే ఆసక్తి ఉంది. మ్యూజిక్ వినపడితే చాలు.. వెంటనే స్టెప్పులేసేయాలనిపించేది. పాటలు కూడా పాడేస్తుంటాను. కానీ, డ్యాన్స్ కోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకోలేదు’’](https://assets.eenadu.net/photo_gallery/Heroine/Tamannaah-photo-gallery/1906Tamannaah-gal8.jpg)
17/23
![‘‘చిన్న వయసులోనే సినిమాల్లోకి వచ్చేయడం వల్ల.. సెట్స్‌లోనే డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేదాన్ని. సెట్లో చేసిన ప్రాక్టీస్‌తోనే డ్యాన్స్ నేర్చుకున్నా’’](https://assets.eenadu.net/photo_gallery/Heroine/Tamannaah-photo-gallery/1906Tamannaah-gal7.jpg)
18/23
![లవకుశ’లోని ‘స్వింగ్ జరా’, ‘సరిలేరు నీకెవ్వరు’లోనా పార్టీ సాంగ్ ప్రేక్షకులకు ఎంతో బాగా నచ్చాయి.’’](https://assets.eenadu.net/photo_gallery/Heroine/Tamannaah-photo-gallery/1906Tamannaah-gal6.jpg)
19/23
![‘‘షూటింగ్స్‌లో భాగంగా వేరే దేశాలకు వెళ్లి వస్తుంటాను. షెడ్యూల్లో భాగంగా అక్కడ ఉన్నన్ని రోజులు లొకేషన్స్‌లో మాత్రమే ఉంటాం’’](https://assets.eenadu.net/photo_gallery/Heroine/Tamannaah-photo-gallery/1906Tamannaah-gal5.jpg)
20/23
![‘‘ఏ దేశానికైతే వెళ్తానో.. అక్కడ పేరుపొందిన ప్రాంతాలను చూడాలని ప్రతిసారీ అనుకుంటాను. ఎప్పుడూ కుదరలేదు. కానీ నాకు అమెరికా అంటే ఎంతో ఇష్టం. హాలీడే కోసం అక్కడి వెళ్తుంటాను.’’](https://assets.eenadu.net/photo_gallery/Heroine/Tamannaah-photo-gallery/1906Tamannaah-gal4.jpg)
21/23
![‘‘ఏ దేశానికైతే వెళ్తానో.. అక్కడ పేరుపొందిన ప్రాంతాలను చూడాలని ప్రతిసారీ అనుకుంటాను. ఎప్పుడూ కుదరలేదు. కానీ నాకు అమెరికా అంటే ఎంతో ఇష్టం. హాలీడే కోసం అక్కడి వెళ్తుంటాను.’’](https://assets.eenadu.net/photo_gallery/Heroine/Tamannaah-photo-gallery/1906Tamannaah-gal3.jpg)
22/23
![తమన్నా](https://assets.eenadu.net/photo_gallery/Heroine/Tamannaah-photo-gallery/1906Tamannaah-gal2.jpg)
23/23
![తమన్నా](https://assets.eenadu.net/photo_gallery/Heroine/Tamannaah-photo-gallery/1906Tamannaah-gal1.jpg)
Tags :
మరిన్ని
-
బ్యూటిఫుల్ రోక్సీ.. దిశా పటానీ
-
దీపిక పదుకొణె
-
చాందిని డబుల్ ధమాకా
-
లాయర్+ యాక్టర్= మాళవిక శర్మ
-
నేనొక్కదాన్నే కారణం కాదు: కృతిశెట్టి
-
జీవితమంటే ఏంటో అప్పుడర్థమైంది: పాయల్
-
ఇండస్ట్రీకి మరో కొత్తందం.. చిత్రగా పంఖురి గిద్వానీ
-
అయేషా ఖాన్.. డ్యాన్స్ చేస్తే ‘మోత మోగిపోద్ది’!
-
‘స్పై’ బ్యూటీ.. ఇప్పుడు ‘బ్యూటిషియన్’గా
-
అలాంటి పాత్రలే వస్తున్నాయి: నేహాశెట్టి
-
Rashi Singh: అందాల రాశి
-
Faria Abdullah: ఫరియా అబ్దుల్లా.. ఈసారి ‘సిద్ధి’గా
-
Shraddha Das: ‘పారిజాత పర్వం’లో మెరిసిన అందం
-
Mamitha Baiju: మమితా బైజు.. ‘ప్రేమలు’తో క్రేజ్
-
Manushi Chhillar: అందాల మానుషి.. ‘ఆపరేషన్ వాలెంటైన్’
-
Kavya Thapar: కావ్యా థాపర్.. డబుల్ ధమాకా
-
Anupama parameswaran: అనుపమ పరమేశ్వరన్
-
Janhvi kapoor: జాన్వీకపూర్ లేటెస్ట్ స్టిల్స్.. ఆసక్తికర విషయాలు..
-
Gouri G Kishan: గౌరి జి. కిషన్
-
Priyanka Mohan: ప్రియాంక మోహన్
-
Ruhani Sharma: రుహానీ శర్మ
-
Shraddha Srinath: శ్రద్ధా శ్రీనాథ్
-
మీనాక్షి చౌదరి
-
అమృత అయ్యర్
-
Priya Bhavani Shankar: ప్రియా భవానీ శంకర్
-
Sakshi Vaidya: సాక్షి వైద్య
-
Anikha Surendran: అనికా సురేంద్రన్
-
Ashika Ranganath: ఆషికా రంగనాథ్
-
Vaishnavi Chaitanya: వైష్ణవి చైతన్య
-
Samyuktha: సంయుక్త
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 24,200
-
చెన్నుపాటి గాంధీపై దాడి కేసులో వైకాపా నేత ఈశ్వరప్రసాద్ అరెస్టు
-
‘భారతీయుడు2’ సెన్సార్ పూర్తి.. రన్‌టైమ్ ఎంతంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
మచిలీపట్నంలో బీపీసీఎల్ రిఫైనరీ.. రూ.60వేల కోట్లతో ఏర్పాటు
-
ఆరు మందులు రాస్తే.. ఐదు కొనుక్కోవాల్సిందే