IND vs SA: టీ20 ప్రపంచకప్‌ విజేత భారత్‌

దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో భారత్‌ 7 పరుగుల తేడాతో అద్వితీయమైన విజయం సాధించి విశ్వవిజేతగా అవతరించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. కోహ్లీ (76: 59 బంతుల్లో 6×4, 2×6), అక్షర్‌ పటేల్‌ (47; 31 బంతుల్లో 1×4, 4×6) చెలరేగిన వేళ భారత్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనలో దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 169 పరుగులకే పరిమితం అయింది.

Updated : 30 Jun 2024 14:24 IST
1/51
వీడియో కాల్‌ ద్వారా కుటుంబసభ్యులతో తన ఆనందాన్ని షేర్‌ చేసుకుంటున్న కోహ్లీ..
వీడియో కాల్‌ ద్వారా కుటుంబసభ్యులతో తన ఆనందాన్ని షేర్‌ చేసుకుంటున్న కోహ్లీ..
2/51
టీమ్‌ ఇండియా విజయానందం..
టీమ్‌ ఇండియా విజయానందం..
3/51
భారత్‌ గెలుపు సంబరాలు..
భారత్‌ గెలుపు సంబరాలు..
4/51
5/51
6/51
7/51
8/51
9/51
10/51
11/51
12/51
13/51
14/51
15/51
16/51
17/51
18/51
19/51
20/51
21/51
22/51
23/51
24/51
25/51
26/51
27/51
28/51
29/51
30/51
31/51
32/51
33/51
బ్యాటింగ్‌ చేస్తున్న దూబె..
బ్యాటింగ్‌ చేస్తున్న దూబె..
34/51
దక్షిణాఫ్రికా బౌలర్‌కు సూచనలిస్తున్న కెప్టెన్‌ మార్‌క్రమ్‌..
దక్షిణాఫ్రికా బౌలర్‌కు సూచనలిస్తున్న కెప్టెన్‌ మార్‌క్రమ్‌..
35/51
విరాట్‌ కోహ్లీ, దూబె జోడీ..
విరాట్‌ కోహ్లీ, దూబె జోడీ..
36/51
వికెట్‌ తీసిన ఆనందంలో దక్షిణాఫ్రికా జట్టు..
వికెట్‌ తీసిన ఆనందంలో దక్షిణాఫ్రికా జట్టు..
37/51
అక్షర్‌ పటేల్‌, కోహ్లీ..
అక్షర్‌ పటేల్‌, కోహ్లీ..
38/51
రిషభ్ పంత్‌..
రిషభ్ పంత్‌..
39/51
బ్యాటింగ్‌ చేస్తున్న కోహ్లీ..
బ్యాటింగ్‌ చేస్తున్న కోహ్లీ..
40/51
వికెట్‌ తీసిన ఆనందంలో దక్షిణాఫ్రికా జట్టు..
వికెట్‌ తీసిన ఆనందంలో దక్షిణాఫ్రికా జట్టు..
41/51
దక్షిణాఫ్రికా బౌలర్‌ రబాడ..
దక్షిణాఫ్రికా బౌలర్‌ రబాడ..
42/51
దక్షిణాఫ్రికా ఆటగాడి ఫీల్డింగ్‌..
దక్షిణాఫ్రికా ఆటగాడి ఫీల్డింగ్‌..
43/51
ఔటై వెళ్తున్న రోహిత్‌ శర్మ..
ఔటై వెళ్తున్న రోహిత్‌ శర్మ..
44/51
బౌలింగ్‌ చేస్తున్న దక్షిణాఫ్రికా ప్లేయర్‌..
బౌలింగ్‌ చేస్తున్న దక్షిణాఫ్రికా ప్లేయర్‌..
45/51
స్టేడియంలో వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ క్రిస్‌ గేల్‌ సందడి..
స్టేడియంలో వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్‌ క్రిస్‌ గేల్‌ సందడి..
46/51
టాస్ వేసిన అనంతరం ఇరు జట్ల కెప్టెన్లు రోహిత్‌ శర్మ, మార్‌క్రమ్‌..
టాస్ వేసిన అనంతరం ఇరు జట్ల కెప్టెన్లు రోహిత్‌ శర్మ, మార్‌క్రమ్‌..
47/51
టీ20 ప్రపంచకప్‌-2024 ట్రోఫీతో యువతులు..
టీ20 ప్రపంచకప్‌-2024 ట్రోఫీతో యువతులు..
48/51
జాతీయ జెండాతో భారత అభిమాని..
జాతీయ జెండాతో భారత అభిమాని..
49/51
స్టేడియంలో భారత అభిమానుల సందడి..
స్టేడియంలో భారత అభిమానుల సందడి..
50/51
స్టేడియంలో ఇరుజట్ల ఆటగాళ్లు..
స్టేడియంలో ఇరుజట్ల ఆటగాళ్లు..
51/51
మ్యాచ్‌కు ముందు స్టేడియంలో ఈవెంట్‌..
మ్యాచ్‌కు ముందు స్టేడియంలో ఈవెంట్‌..

మరిన్ని