- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Shraddha Das: ‘పారిజాత పర్వం’లో మెరిసిన అందం
చైతన్య రావు, సునీల్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు సంతోశ్ కంభంపాటి రూపొందించిన చిత్రం ‘పారిజాత పర్వం’ (Paarijatha Parvam). కిడ్నాప్ నేపథ్యంలో రూపొందిన ఈ ఎంటర్టైనర్ ఏప్రిల్ 19న విడుదల కానుంది. ఈ సందర్భంగా.. ఈ మూవీలో మెరిసిన అందం శ్రద్ధా దాస్ గురించి పలు విశేషాలు..
Updated : 17 Apr 2024 21:58 IST
1/15
![ముంబయికి చెందిన ఈ భామ తెలుగు సినిమా ‘సిద్ధు ఫ్రమ్ సికాకుళం’తో 2008లో తెరంగేట్రం చేసింది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/shradha/170424-shradha15.jpg)
2/15
![తర్వాత వరుస అవకాశాలు అందుకుంది. ‘ఆర్య 2’లో పోషించిన శాంతి పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/shradha/170424-shradha14.jpg)
3/15
![చాలా సినిమాల్లో సెకండ్ హీరోయిన్గా అలరించింది. ‘మొగుడు’, ‘పీఎస్వీ గరుడవేగ’, ‘గుంటూరు టాకీస్’, ‘ఏక్ మినీ కథ’ తదితర చిత్రాల్లో సందడి చేసింది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/shradha/170424-shradha13.jpg)
4/15
![ఇప్పుడు ‘పారిజాత పర్వం’తో అలరించేందుకు సిద్ధమైంది. హిందీ, కన్నడ, మలయాళం, బెంగాలీ చిత్రాల్లోనూ ఆమె తనదైన ముద్ర వేసింది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/shradha/170424-shradha12.jpg)
5/15
![‘డిక్టేటర్’ సినిమాలోని ప్రత్యేక గీతంలో నందమూరి బాలకృష్ణతో కలిసి డ్యాన్స్ చేసి, ప్రేక్షకులను ఉర్రూతలూగించింది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/shradha/170424-shradha11.jpg)
6/15
![‘బందిపోటు’, ‘హిప్పి’ తదితర సినిమాల్లో అతిథి పాత్రల్లో నటించింది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/shradha/170424-shradha10.jpg)
7/15
![డ్యాన్స్ షో ‘ఢీ -15’కు న్యాయ నిర్ణేతగా వ్యవహరించి బుల్లితెర ప్రేక్షకుల్నీ ఆకట్టుకుంది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/shradha/170424-shradha9.jpg)
8/15
![సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. ట్రెండీ దుస్తుల్లో ఫొటోలు దిగి, వాటిని ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటుంది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/shradha/170424-shradha8.jpg)
9/15
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/shradha/170424-shradha7.jpg)
10/15
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/shradha/170424-shradha6.jpg)
11/15
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/shradha/170424-shradha5.jpg)
12/15
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/shradha/170424-shradha4.jpg)
13/15
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/shradha/170424-shradha3.jpg)
14/15
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/shradha/170424-shradha2.jpg)
15/15
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/shradha/170424-shradha1.jpg)
Tags :
మరిన్ని
-
బ్యూటిఫుల్ రోక్సీ.. దిశా పటానీ
-
దీపిక పదుకొణె
-
చాందిని డబుల్ ధమాకా
-
లాయర్+ యాక్టర్= మాళవిక శర్మ
-
నేనొక్కదాన్నే కారణం కాదు: కృతిశెట్టి
-
జీవితమంటే ఏంటో అప్పుడర్థమైంది: పాయల్
-
ఇండస్ట్రీకి మరో కొత్తందం.. చిత్రగా పంఖురి గిద్వానీ
-
అయేషా ఖాన్.. డ్యాన్స్ చేస్తే ‘మోత మోగిపోద్ది’!
-
‘స్పై’ బ్యూటీ.. ఇప్పుడు ‘బ్యూటిషియన్’గా
-
అలాంటి పాత్రలే వస్తున్నాయి: నేహాశెట్టి
-
Rashi Singh: అందాల రాశి
-
Faria Abdullah: ఫరియా అబ్దుల్లా.. ఈసారి ‘సిద్ధి’గా
-
Shraddha Das: ‘పారిజాత పర్వం’లో మెరిసిన అందం
-
Mamitha Baiju: మమితా బైజు.. ‘ప్రేమలు’తో క్రేజ్
-
Manushi Chhillar: అందాల మానుషి.. ‘ఆపరేషన్ వాలెంటైన్’
-
Kavya Thapar: కావ్యా థాపర్.. డబుల్ ధమాకా
-
Anupama parameswaran: అనుపమ పరమేశ్వరన్
-
Janhvi kapoor: జాన్వీకపూర్ లేటెస్ట్ స్టిల్స్.. ఆసక్తికర విషయాలు..
-
Gouri G Kishan: గౌరి జి. కిషన్
-
Priyanka Mohan: ప్రియాంక మోహన్
-
Ruhani Sharma: రుహానీ శర్మ
-
Shraddha Srinath: శ్రద్ధా శ్రీనాథ్
-
మీనాక్షి చౌదరి
-
అమృత అయ్యర్
-
Priya Bhavani Shankar: ప్రియా భవానీ శంకర్
-
Sakshi Vaidya: సాక్షి వైద్య
-
Anikha Surendran: అనికా సురేంద్రన్
-
Ashika Ranganath: ఆషికా రంగనాథ్
-
Vaishnavi Chaitanya: వైష్ణవి చైతన్య
-
Samyuktha: సంయుక్త
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మహిళల తొలి టీ20లో దక్షిణాఫ్రికాదే విజయం
-
విజయవాడలో అదృశ్యమైన ముగ్గురు విద్యార్థులు.. సికింద్రాబాద్లో ప్రత్యక్షం
-
మోదీ సర్కారు ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు..! లాలూ
-
త్వరలో సీఎన్జీ ఆటో ట్యాక్సీ.. ప్రకటించిన బజాజ్ ఆటో
-
టీమ్ ఇండియాకు మహారాష్ట్ర ప్రభుత్వం బొనాంజా
-
ఎంటర్టైన్మెంట్ ప్లాన్లు తగ్గించేసిన జియో.. ప్రస్తుతం ఉన్నవి ఇవే!