- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Hyderabad: హైదరాబాద్‌లో ‘సెయిలింగ్ వీక్-2024’ పోటీలు
హైదరాబాద్: హుస్సేన్‌సాగర్‌లో హైదరాబాద్ సెయిలింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ‘సెయిలింగ్ వీక్-2024’ పోటీలు నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి సెయిలర్లు పాల్గొన్నారు. సెయిలింగ్ క్లబ్ లెఫ్టినెంట్ జనరల్ జేఎస్. సిద్ధన్న, అధికారులు జెండా ఊపి పోటీలను ప్రారంభించారు. ఫొటోలు..
Updated : 02 Jul 2024 21:34 IST
1/9
![‘సెయిలింగ్ వీక్-2024’కు హాజరైన సెయిలర్స్, అధికారులు..](https://assets.eenadu.net/photo_gallery/Latest/020724galhydmsh924242144/020724galmshhydplit92.jpg)
2/9
![జెండా ఊపి పోటీలను ప్రారంభిస్తున్న లెఫ్టినెంట్ జనరల్ జేఎస్. సిద్ధన్న, అధికారులు..](https://assets.eenadu.net/photo_gallery/Latest/020724galhydmsh924242144/020724galmshhydplit91.jpg)
3/9
![సెయిలింగ్ పోటీల్లో ఆహ్లాదకర దృశ్యం..](https://assets.eenadu.net/photo_gallery/Latest/020724galhydmsh924242144/020724galmshhydplit90.jpg)
4/9
![హుస్సేన్‌సాగర్‌లో సెయిలర్..](https://assets.eenadu.net/photo_gallery/Latest/020724galhydmsh924242144/020724galmshhydplit89.jpg)
5/9
![హుస్సేన్‌సాగర్‌లో సెయిలింగ్ పోటీలు.. సుందరంగా కనిపిస్తున్న రాష్ట్ర సచివాలయం](https://assets.eenadu.net/photo_gallery/Latest/020724galhydmsh924242144/020724galmshhydplit88.jpg)
6/9
![](https://assets.eenadu.net/photo_gallery/Latest/020724galhydmsh924242144/020724galmshhydplit87.jpg)
7/9
![సాగర్‌లో ఉత్సాహంగా సెయిలింగ్ వీక్ -2024 పోటీలు..](https://assets.eenadu.net/photo_gallery/Latest/020724galhydmsh924242144/020724galmshhydplit86.jpg)
8/9
![](https://assets.eenadu.net/photo_gallery/Latest/020724galhydmsh924242144/020724galmshhydplit85.jpg)
9/9
![](https://assets.eenadu.net/photo_gallery/Latest/020724galhydmsh924242144/020724galmshhydplit84.jpg)
Tags :
మరిన్ని
-
గుంటూరులో రామోజీరావు సంస్మరణ సభ
-
జగన్నాథ రథయాత్రను ప్రారంభించిన రేవంత్ రెడ్డి
-
ఎన్టీఆర్ భవన్‌కు చంద్రబాబు.. ఘనస్వాగతం పలికిన తెదేపా శ్రేణులు
-
ఘనంగా ఐసీఏఐ కళాశాల స్నాతకోత్సవం
-
పుల్లెల గోపీచంద్ అకాడమీలో రామోజీరావుకు నివాళి
-
చిత్రం చెప్పే విశేషాలు (07-07-2024)
-
హైదరాబాద్‌లో చిత్ర ప్రదర్శన
-
ప్రజాభవన్‌లో తెలుగు రాష్ట్రాల సీఎంల సమావేశం
-
‘డ్రగ్ ఫ్రీ ఆంధ్రప్రదేశ్’ పేరుతో వాక్‌థాన్
-
ప్రపంచ జునొసిస్ దినోత్సవం.. పెంపుడు శునకాలకు టీకాలు
-
మూసీ పరిసర వ్యర్థాల తొలగింపు.. ఫొటోలు
-
చిత్రం చెప్పే విశేషాలు (06-07-2024)
-
హైదరాబాద్‌లో చంద్రబాబుకు ఘన స్వాగతం
-
టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద భారాస విద్యార్థి నేతల ఆందోళన
-
దిల్లీలో చంద్రబాబు పర్యటన.. ప్రముఖులతో సమావేశం
-
చిత్రం చెప్పే విశేషాలు (05-07-2024)
-
దిల్లీలో చంద్రబాబు పర్యటన.. రాజకీయ ప్రముఖులతో భేటీ
-
చిత్రం చెప్పే విశేషాలు (04-07-2024)
-
కాకినాడలో మూడోరోజు పవన్ కల్యాణ్ పర్యటన
-
చిత్రం చెప్పే విశేషాలు (03-07-2024)
-
హైదరాబాద్‌లో ‘సెయిలింగ్ వీక్-2024’ పోటీలు
-
అసోంలో వరదల బీభత్సం.. 45 మంది మృతి
-
టీజీ న్యాబ్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాహనాలు ప్రారంభం
-
చిత్రం చెప్పే విశేషాలు (02-07-2024)
-
నెక్లెస్ రోడ్లో 5కే రన్.. నగరవాసుల సందడి
-
ఏపీలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం
-
ఏపీలో ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ కార్యక్రమం
-
లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేసిన సీఎం చంద్రబాబు
-
చిత్రం చెప్పే విశేషాలు (01-07-2024)
-
వెంకయ్యనాయుడు జీవిత ప్రస్థానం పుస్తకాల ఆవిష్కరణ