Kalki 2898 AD: ప్రభాస్‌ ‘కల్కి’ రిలీజ్‌.. ప్రసాద్‌ ఐమాక్స్‌ వద్ద ఫ్యాన్స్‌ సందడి

రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) హీరోగా రూపొందిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) రిలీజ్‌ సందర్భంగా హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ఐమాక్స్‌ వద్ద సందడి నెలకొంది. సినిమా చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ సినిమాలో ఉపయోగించిన ‘బుజ్జి’ (వాహనం)ని అక్కడ ప్రదర్శనకు ఉంచారు. దాని వద్ద ఫొటోలు తీసుకునేందుకు ఫ్యాన్స్‌ పోటీ పడ్డారు. అదేవిధంగా ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని సంధ్య, దేవీ థియేటర్ల వద్ద ప్రభాస్ అభిమానులు టపాసులు కాల్చుతూ సంబరాలు చేసుకున్నారు. 

Updated : 27 Jun 2024 14:37 IST
1/11
 ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని దేవి థియేటర్ వద్ద ప్రభాస్‌ అభిమానుల సందడి..
 ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని దేవి థియేటర్ వద్ద ప్రభాస్‌ అభిమానుల సందడి..
2/11
దేవి థియేటర్‌ వద్ద ట్రాఫిక్‌..
దేవి థియేటర్‌ వద్ద ట్రాఫిక్‌..
3/11
 రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా పోస్టర్‌..
 రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ నటించిన ‘కల్కి 2898 ఏడీ’ సినిమా పోస్టర్‌..
4/11
 హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ఐమాక్స్‌కు భారీగా తరలివచ్చిన అభిమానులు
 హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ఐమాక్స్‌కు భారీగా తరలివచ్చిన అభిమానులు
5/11
ప్రసాద్‌ ఐమాక్స్‌ వద్ద ట్రాఫిక్‌ జామ్‌
ప్రసాద్‌ ఐమాక్స్‌ వద్ద ట్రాఫిక్‌ జామ్‌
6/11
 ప్రదర్శనకు ఉంచిన ‘బుజ్జి’ (వాహనం)
 ప్రదర్శనకు ఉంచిన ‘బుజ్జి’ (వాహనం)
7/11
హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ఐమాక్స్‌ సమీపంలో భారీగా  ట్రాఫిక్‌..
హైదరాబాద్‌లోని ప్రసాద్‌ ఐమాక్స్‌ సమీపంలో భారీగా  ట్రాఫిక్‌..
8/11
ఏర్పాటు చేసిన ప్రభాస్‌ భారీ కటౌట్‌..
ఏర్పాటు చేసిన ప్రభాస్‌ భారీ కటౌట్‌..
9/11
టపాసులు కాల్చుతూ సంబరాలు  చేసుకుంటున్న అభిమానులు
టపాసులు కాల్చుతూ సంబరాలు  చేసుకుంటున్న అభిమానులు
10/11
ఆర్టీసీ  క్రాస్‌ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద ప్రభాస్ అభిమానులు..
ఆర్టీసీ  క్రాస్‌ రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌ వద్ద ప్రభాస్ అభిమానులు..
11/11
ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని స్టీల్‌ బ్రిడ్జ్‌పై ఉన్న జనం..
ఆర్టీసీ క్రాస్‌ రోడ్స్‌లోని స్టీల్‌ బ్రిడ్జ్‌పై ఉన్న జనం..

మరిన్ని