- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Pensions: ఏపీలో ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ కార్యక్రమం
అమరావతి: ఏపీలో ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. ఆయా జిల్లాల్లో పలువురు ఎమ్మెల్యేలు, అధికారులు లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని హర్షిస్తూ తెదేపా నాయకులు, లబ్ధిదారులు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఆ ఫొటోలు..
Updated : 01 Jul 2024 13:30 IST
1/33
కర్నూలు జిల్లా గోనెగండ్లలో లబ్ధిదారులకు పింఛను పంపిణీ చేస్తున్న అధికారులు, నాయకులు
2/33
గోనెగండ్లలో సచివాలయం పరిధిలో లబ్ధిదారులకు పింఛను పంపిణీ చేస్తున్న తెదేపా మండల కన్వీనర్ నజీర్ సాహెబ్ తదితరులు
3/33
నంద్యాల పట్టణంలోని పదో వార్డులో లబ్ధిదారులకు పింఛను అందజేస్తున్న రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్
4/33
నంద్యాల పట్టణంలో పింఛను పంపిణీ చేస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు
5/33
కర్నూలు జిల్లా సీ బెలగల్‌లో సచివాలయం-1 పరిధిలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ
6/33
పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం మండలంలోని కంబరవలసలో లబ్ధిదారులకు పింఛను అందజేస్తున్న నాయకులు, సచివాలయ ఉద్యోగులు
7/33
పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలిలో..
8/33
కర్నూలు జిల్లా హాలహర్విలో పింఛన్ల పంపిణీ..
9/33
గుంటూరు జిల్లా పెదకాకాని మండలం వెనిగండ్లలో లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేసిన స్థానిక వార్డు సభ్యురాలు సుజాత
10/33
తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలం వాదాల కుంటలో పింఛను పంపిణీ చేస్తున్న పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ సిబ్బంది
11/33
విజయనగరం జిల్లా కేంద్రంలోని కంటోన్మెంట్ ప్రాంతంలో లబ్ధిదారులకు పింఛన్లు అందజేస్తున్న ఎమ్మెల్యే అదితి గజపతి రాజు
12/33
ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం రాజవరంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం
13/33
కార్యక్రమంలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం పవన్
14/33
కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్‌తో చర్చిస్తున్న ఉపముఖ్యమంత్రి పవన్
15/33
లబ్ధిదారులకు పింఛన్ అందజేస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్
16/33
డిప్యూటీ సీఎం పవన్‌కు పుష్ప గుచ్ఛం అందజేస్తున్న కాకినాడ జిల్లా కలెక్టర్ షాన్ మోహన్
17/33
కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలులో పింఛను పంపిణీ కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్
18/33
నిడదవోలు మండలం గోపవరం గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్ అందచేసిన మంత్రి కందుల దుర్గేష్
19/33
కలసపాడులో పింఛన్లు పంపిణీ చేస్తున్న తెదేపా నియోజకవర్గ సమన్వయకర్త రితీష్ రెడ్డి, తదితరులు
20/33
పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో పింఛన్లు అందజేస్తున్న ఎమ్మెల్యే విజయచంద్ర
21/33
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో వృద్ధురాలికి పింఛను అందజేస్తున్న ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర రెడ్డి, తదితరులు
22/33
మహానంది మండలం బుక్కాపురంలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేసి, కేక్ కట్ చేస్తున్న లబ్ధిదారులు, తెదేపా నాయకులు
23/33
నంద్యాల జిల్లా శ్రీశైలం మండలంలో పింఛన్ల పంపిణీని చేస్తున్న సచివాలయ సిబ్బంది, తెదేపా నాయకులు
24/33
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలో పింఛన్లు పంపిణీ చేస్తున్న పత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు తదితరులు
25/33
గుంటూరు జిల్లా వట్టిచెరుకూరు మండలంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న లబ్ధిదారులు
26/33
కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలోని ఉప్పంపాలెంలో పింఛన్ల పంపిణీ..
27/33
కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలోని బీబీపట్నంలో లబ్ధిదారుడికి పింఛను అందజేస్తున్న అధికారులు
28/33
కృష్ణా ఎన్టీఆర్ జిల్లా అవనిగడ్డలోని గాంధీపురం ఎస్టీ కాలనీలో పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్, తదితరులు
29/33
బేతంచర్ల పట్టణంలో లబ్ధిదారులకు పింఛను అందజేస్తున్న తెదేపా మాజీ జడ్పీటీసీ సభ్యురాలు బుగ్గన ప్రసన్న లక్ష్మి తదితరులు
30/33
కర్నూలు జిల్లా బేతంచర్లలో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్న తెదేపా నాయకులు
31/33
పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం వలగెడ్డ లో వృద్ధుడికి పింఛను అందజేస్తున్న పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ
32/33
ఘంటసాల మండలంలో శతాధిక వృద్ధురాలికి పింఛను అందజేస్తున్న సర్పంచ్ గూడపాటి వెంకటేశ్వరరావు
33/33
ఘంటసాల మండలం చిట్టూర్పులో సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలభిషేకం చేస్తున్న తేదేపా నాయకులు తుమ్మల చౌదరి బాబు, గుత్తికొండ వర ప్రసాద్ తదితరులు
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జూన్‌లో 42 లక్షల డీమ్యాట్ ఖాతాలు.. మొత్తం ఎన్ని?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
ముగిసిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్.. భారత్ లక్ష్యం 190
-
పరిశ్రమల ఏర్పాటే లక్ష్యం.. త్వరలో నూతన ఐటీ పాలసీ: మంత్రి లోకేశ్
-
బిహార్‌లో 16మంది ఇంజినీర్లపై సస్పెన్షన్ వేటు
-
చీరలో మీనాక్షీ చౌదరి పోజులు.. ఈవెంట్లో మాళవిక మెరుపులు!