Nara Lokesh: ఏపీ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా లోకేశ్‌

అమరావతి: మంత్రిగా నారా లోకేశ్‌ ఐటీ, విద్యా, ఆర్టీజీ శాఖల బాధ్యతలు చేపట్టారు. సచివాలయం నాలుగో బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన బాధ్యతలు స్వీకరించారు. పలు దస్త్రాలను ఆయన పరిశీలించారు.అంతకు ముందు సచివాలయానికి చేరుకున్న మంత్రికి పండితులు వేదమంత్రోచ్ఛరణలతో స్వాగతం పలికారు. 

Updated : 24 Jun 2024 14:12 IST
1/8
ఏపీ ఐటీ, విద్యా, ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ 

2/8
మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న నారా లోకేశ్‌

3/8
మంత్రి లోకేశ్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్న అధికారులు, ఉద్యోగులు తదితరులు

4/8
సచివాలయం నాలుగో బ్లాక్‌లోని తన ఛాంబర్‌లో  లోకేశ్‌కు వేదాశీర్వచనం చేస్తున్న పండితులు

5/8
సచివాలయానికి చేరుకున్న మంత్రికి వేదమంత్రోచ్ఛరణలతో స్వాగతం పలుకుతున్న పండితులు

6/8
లోకేశ్‌ను అభినందిస్తున్న మాజీ ఎంపీ గల్లా జయదేవ్‌

7/8
లోకేశ్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌

8/8
లోకేశ్‌కు అభినందనలు తెలుపుతున్న మంత్రులు వంగలపూడి అనిత, గుమ్మిడి సంధ్యారాణి, తదితరులు

మరిన్ని