- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Manushi Chhillar: అందాల మానుషి.. ‘ఆపరేషన్ వాలెంటైన్’
అందాల పోటీల్లో విజేతగా నిలిచి, హీరోయిన్గా మారిన వారిలో మానుషి చిల్లర్ (Manushi Chhillar) ఒకరు. ఆమె నటించిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine) మార్చి 1న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విశేషాలు..
Updated : 29 Feb 2024 22:12 IST
1/14
![ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నేపథ్యంలో రూపొందిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ ఈమెకు తొలి తెలుగు సినిమా. వరుణ్ తేజ్ హీరో.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/manushi/290224-manushi15.jpg)
2/14
![రాడార్ ఆఫీసర్గా నటించారు. ఈ సినిమా ప్రయాణంలో ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నానని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/manushi/290224-manushi14.jpg)
3/14
![బాలీవుడ్ చిత్రం ‘సామ్రాట్ పృథ్వీరాజ్’తో తెరంగేట్రం చేశారు. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా 2022లో విడుదలైంది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/manushi/290224-manushi13.jpg)
4/14
![మానుషి నటించిన రెండో చిత్రం: ‘ది గ్రేట్ ఇండియన్ ఫ్యామిలీ’ (హిందీ). విక్కీ కౌశల్ హీరో.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/manushi/290224-manushi12.jpg)
5/14
![ప్రస్తుతం.. ‘బడే మియా ఛోటే మియా’తో బిజీగా ఉన్నారు. అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ హీరోలుగా నటిస్తున్నారు.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/manushi/290224-manushi11.jpg)
6/14
![హరియాణాకు చెందిన మానుషి వైద్య విద్య అభ్యసించారు. ఆమె పేరెంట్స్ కూడా వైద్యులే.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/manushi/290224-manushi10.jpg)
7/14
![2017లో ఫెమినా మిస్ ఇండియా, మిస్ వరల్డ్ కిరీటాలు అందుకున్నారు.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/manushi/290224-manushi8.jpg)
8/14
![ప్రపంచ సుందరిగా నిలిచిన 6వ భారతీయురాలీమె.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/manushi/290224-manushi7.jpg)
9/14
![‘ప్రాజెక్టు శక్తి’లో భాగంగా.. మహిళలకు నెలసరి సమస్యలపై అవగాహన కల్పించే కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/manushi/290224-manushi6.jpg)
10/14
![స్కూబా డైవింగ్, బంగీజంప్ చేయడమంటే ఇష్టం.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/manushi/290224-manushi5.jpg)
11/14
![కూచిపూడి నృత్యంలో శిక్షణ తీసుకున్నారు.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/manushi/290224-manushi4.jpg)
12/14
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/manushi/290224-manushi3.jpg)
13/14
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/manushi/290224-manushi2.jpg)
14/14
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/manushi/290224-manushi1.jpg)
Tags :
మరిన్ని
-
బ్యూటిఫుల్ రోక్సీ.. దిశా పటానీ
-
దీపిక పదుకొణె
-
చాందిని డబుల్ ధమాకా
-
లాయర్+ యాక్టర్= మాళవిక శర్మ
-
నేనొక్కదాన్నే కారణం కాదు: కృతిశెట్టి
-
జీవితమంటే ఏంటో అప్పుడర్థమైంది: పాయల్
-
ఇండస్ట్రీకి మరో కొత్తందం.. చిత్రగా పంఖురి గిద్వానీ
-
అయేషా ఖాన్.. డ్యాన్స్ చేస్తే ‘మోత మోగిపోద్ది’!
-
‘స్పై’ బ్యూటీ.. ఇప్పుడు ‘బ్యూటిషియన్’గా
-
అలాంటి పాత్రలే వస్తున్నాయి: నేహాశెట్టి
-
Rashi Singh: అందాల రాశి
-
Faria Abdullah: ఫరియా అబ్దుల్లా.. ఈసారి ‘సిద్ధి’గా
-
Shraddha Das: ‘పారిజాత పర్వం’లో మెరిసిన అందం
-
Mamitha Baiju: మమితా బైజు.. ‘ప్రేమలు’తో క్రేజ్
-
Manushi Chhillar: అందాల మానుషి.. ‘ఆపరేషన్ వాలెంటైన్’
-
Kavya Thapar: కావ్యా థాపర్.. డబుల్ ధమాకా
-
Anupama parameswaran: అనుపమ పరమేశ్వరన్
-
Janhvi kapoor: జాన్వీకపూర్ లేటెస్ట్ స్టిల్స్.. ఆసక్తికర విషయాలు..
-
Gouri G Kishan: గౌరి జి. కిషన్
-
Priyanka Mohan: ప్రియాంక మోహన్
-
Ruhani Sharma: రుహానీ శర్మ
-
Shraddha Srinath: శ్రద్ధా శ్రీనాథ్
-
మీనాక్షి చౌదరి
-
అమృత అయ్యర్
-
Priya Bhavani Shankar: ప్రియా భవానీ శంకర్
-
Sakshi Vaidya: సాక్షి వైద్య
-
Anikha Surendran: అనికా సురేంద్రన్
-
Ashika Ranganath: ఆషికా రంగనాథ్
-
Vaishnavi Chaitanya: వైష్ణవి చైతన్య
-
Samyuktha: సంయుక్త
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
‘రద్దీకి అదే కారణం..! భోలే బాబా త్వరలోనే ప్రజల ముందుకు..’
-
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
-
మహిళల తొలి టీ20లో దక్షిణాఫ్రికాదే విజయం
-
విజయవాడలో అదృశ్యమైన ముగ్గురు విద్యార్థులు.. సికింద్రాబాద్లో ప్రత్యక్షం
-
మోదీ సర్కారు ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు..! లాలూ
-
త్వరలో సీఎన్జీ ఆటో ట్యాక్సీ.. ప్రకటించిన బజాజ్ ఆటో