- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Kavya Thapar: కావ్యా థాపర్.. డబుల్ ధమాకా
‘ఈగల్’తో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన కావ్యా థాపర్.. త్వరలోనే మరో చిత్రంతో అలరించేందుకు సిద్ధమైంది. ఈ సందర్భంగా ఆమె గురించి కొన్ని విశేషాలు..
Updated : 12 Feb 2024 21:49 IST
1/15
రవితేజ సరసన ఈ బ్యూటీ నటించిన ‘ఈగల్’ ఫిబ్రవరి 9న రిలీజై, సందడి చేస్తోంది. సందీప్ కిషన్‌కు జోడీగా నటించిన ‘ఊరు పేరు భైరవకోన’ 16న విడుదల కానుంది.
2/15
‘ఈగల్’ తనకు పెద్ద అవకాశమని, రవితేజతో కలిసి నటించడం ఆనందంగా ఉందని తెలిపింది.
3/15
ప్రస్తుతం.. ‘డబుల్ ఇస్మార్ట్’ (రామ్ హీరో), గోపీచంద్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది.
4/15
ఇంతకముందు.. ‘ఏక్ మినీ కథ’, ‘బిచ్చగాడు 2’ చిత్రాలతో అలరించింది. తెలుగు సినిమా ‘ఈ మాయ పేరేమిటో’తోనే హీరోయిన్గా మారింది.
5/15
షార్ట్‌ఫిల్మ్‌తో నటిగా కెరీర్ ప్రారంభించిన ఈ ముద్దుగుమ్మ ‘ఫర్జీ’ తదితర వెబ్‌సిరీస్‌ల్లోనూ మెరిసింది.
6/15
‘మార్కెట్రాజా ఎంబీబీఎస్’తో కోలీవుడ్‌లో, ‘మిడిల్ క్లాస్ లవ్’తో బాలీవుడ్లో అడుగుపెట్టింది.
7/15
8/15
9/15
10/15
11/15
12/15
13/15
14/15
15/15
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మహిళల తొలి టీ20లో దక్షిణాఫ్రికాదే విజయం
-
విజయవాడలో అదృశ్యమైన ముగ్గురు విద్యార్థులు.. సికింద్రాబాద్‌లో ప్రత్యక్షం
-
మోదీ సర్కారు ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు..! లాలూ
-
త్వరలో సీఎన్జీ ఆటో ట్యాక్సీ.. ప్రకటించిన బజాజ్ ఆటో
-
టీమ్ ఇండియాకు మహారాష్ట్ర ప్రభుత్వం బొనాంజా
-
ఎంటర్టైన్మెంట్ ప్లాన్లు తగ్గించేసిన జియో.. ప్రస్తుతం ఉన్నవి ఇవే!