Kalki 2898AD: ‘కల్కి 2898 ఎ.డి’ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌

నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించిన చిత్రం ‘కల్కి 2898 ఎ.డి’. ప్రభాస్‌ కథానాయకుడు. దీపికా పదుకొణె కథానాయిక. కమల్‌ హాసన్‌ ప్రతినాయకుడిగా.. ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ ఓ కీలక పాత్రలో నటించారు. వైజయంతీ మూవీస్‌ పతాకంపై సి.అశ్వనీదత్‌ నిర్మించారు. ఈ చిత్రం జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా  ముంబయిలో చిత్రబృందం ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహించింది. ఆ ఫొటోలు..

Updated : 20 Jun 2024 09:59 IST
1/9
అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె, ప్రభాస్‌
అమితాబ్‌ బచ్చన్‌, కమల్‌ హాసన్‌, దీపికా పదుకొణె, ప్రభాస్‌
2/9
వేదికపై మాట్లాడుతున్న ప్రభాస్‌, చిత్రంలో రానా దగ్గుబాటి
వేదికపై మాట్లాడుతున్న ప్రభాస్‌, చిత్రంలో రానా దగ్గుబాటి
3/9
ప్రతినాయకుడి పాత్రలో నటించిన కమల్‌ హాసన్‌
ప్రతినాయకుడి పాత్రలో నటించిన కమల్‌ హాసన్‌
4/9
కీలక పాత్రలో నటించిన  ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌
కీలక పాత్రలో నటించిన  ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌
5/9
దీపికా పదుకొణె
దీపికా పదుకొణె
6/9
ప్రభాస్‌
ప్రభాస్‌
7/9
యువ కథానాయకుడు రానా దగ్గుబాటి అడిగిన  పలు ప్రశ్నలకు సమాధానమిస్తున్న చిత్రబృందం
యువ కథానాయకుడు రానా దగ్గుబాటి అడిగిన  పలు ప్రశ్నలకు సమాధానమిస్తున్న చిత్రబృందం
8/9
వేదిక వద్ద దీపికా పదుకొణె, ప్రభాస్‌,  చిరునవ్వులు చిందిస్తున్న చిత్రబృందం
వేదిక వద్ద దీపికా పదుకొణె, ప్రభాస్‌,  చిరునవ్వులు చిందిస్తున్న చిత్రబృందం
9/9

మరిన్ని