- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Chandini Chowdary: చాందిని డబుల్ ధమాకా
తెలుగమ్మాయి చాందినీ చౌదరి (Chandini Chowdary) ఒకేసారి రెండు సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది. ఆమె నటించిన ‘మ్యూజిక్ షాప్ మూర్తి’ (Music Shop Murthy), ‘యేవమ్’ (Yevam) చిత్రాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ సందర్భంగా ఆమె గురించి ఆసక్తికర సంగతులు చూద్దాం..
Updated : 13 Jun 2024 22:43 IST
1/14
![విశాఖపట్నానికి చెందిన ఈ నటి బెంగళూరులో ఇంజినీరింగ్ పూర్తిచేసింది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/chandini/130624-chandini15.jpg)
2/14
![‘మధురం’, ‘సాంబార్ ఇడ్లీ’ వంటి లఘు చిత్రాల్లో తనలోని యాక్టింగ్ టాలెంట్‌ని బయటపెట్టింది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/chandini/130624-chandini14.jpg)
3/14
![ఆ షార్ట్‌ఫిల్మ్స్.. ఇండస్ట్రీలో అడుగు పెట్టేందుకు ఉపయోగపడ్డాయి. ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్’, ‘ప్రేమ ఇష్క్ కాదల్’లో చిన్న పాత్రలు పోషించింది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/chandini/130624-chandini13.jpg)
4/14
![ఆమె హీరోయిన్గా నటించిన తొలి సినిమా ‘కుందనపు బొమ్మ’కాగా తర్వాత నటించిన ‘కేటుగాడు’ ముందు విడుదలైంది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/chandini/130624-chandini12.jpg)
5/14
![‘హౌరా బ్రిడ్జ్’, ‘మను’లతో ఆకట్టుకున్న ఈ తెలుగు అందం ‘కలర్ ఫొటో’తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/chandini/130624-chandini11.jpg)
6/14
![మళ్లీ ఈమెకు ఆ స్థాయి ప్రశంసలు దక్కింది ‘గామి’ విషయంలోనే. ‘కలర్ ఫొటో’ తర్వాత వచ్చిన ‘సూపర్ ఓవర్’, ‘సమ్మతమే’ తదితర చిత్రాలు ఆశించిన స్థాయిలో ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/chandini/130624-chandini10.jpg)
7/14
![‘మ్యూజిక్ షాప్ మూర్తి’లో కథానాయకుడిని ప్రోత్సహించే అమ్మాయిగా, ‘యేవమ్’లో పోలీస్ ఆఫీసర్‌గా విభిన్న పాత్రలు పోషించింది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/chandini/130624-chandini9.jpg)
8/14
![‘గాడ్స్ ఆఫ్ ధర్మపురి’, ‘గాలివాన’, ‘ఝాన్సీ’ తదితర వెబ్‌సిరీస్‌లతో ఓటీటీ ఆడియన్స్‌కూ దగ్గరైంది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/chandini/130624-chandini8.jpg)
9/14
![తనకు కథలు రాయడం ఇష్టమని, సినిమాలకు దర్శకత్వం వహించాలనే కోరిక ఉన్నట్టు ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/chandini/130624-chandini7.jpg)
10/14
![ఇష్టమైన హీరో: రజనీకాంత్. ఫేవరెట్ డైరెక్టర్: మణిరత్నం.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/chandini/130624-chandini6.jpg)
11/14
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/chandini/130624-chandini5.jpg)
12/14
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/chandini/130624-chandini4.jpg)
13/14
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/chandini/130624-chandini3.jpg)
14/14
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/chandini/130624-chandini2.jpg)
Tags :
మరిన్ని
-
బ్యూటిఫుల్ రోక్సీ.. దిశా పటానీ
-
దీపిక పదుకొణె
-
చాందిని డబుల్ ధమాకా
-
లాయర్+ యాక్టర్= మాళవిక శర్మ
-
నేనొక్కదాన్నే కారణం కాదు: కృతిశెట్టి
-
జీవితమంటే ఏంటో అప్పుడర్థమైంది: పాయల్
-
ఇండస్ట్రీకి మరో కొత్తందం.. చిత్రగా పంఖురి గిద్వానీ
-
అయేషా ఖాన్.. డ్యాన్స్ చేస్తే ‘మోత మోగిపోద్ది’!
-
‘స్పై’ బ్యూటీ.. ఇప్పుడు ‘బ్యూటిషియన్’గా
-
అలాంటి పాత్రలే వస్తున్నాయి: నేహాశెట్టి
-
Rashi Singh: అందాల రాశి
-
Faria Abdullah: ఫరియా అబ్దుల్లా.. ఈసారి ‘సిద్ధి’గా
-
Shraddha Das: ‘పారిజాత పర్వం’లో మెరిసిన అందం
-
Mamitha Baiju: మమితా బైజు.. ‘ప్రేమలు’తో క్రేజ్
-
Manushi Chhillar: అందాల మానుషి.. ‘ఆపరేషన్ వాలెంటైన్’
-
Kavya Thapar: కావ్యా థాపర్.. డబుల్ ధమాకా
-
Anupama parameswaran: అనుపమ పరమేశ్వరన్
-
Janhvi kapoor: జాన్వీకపూర్ లేటెస్ట్ స్టిల్స్.. ఆసక్తికర విషయాలు..
-
Gouri G Kishan: గౌరి జి. కిషన్
-
Priyanka Mohan: ప్రియాంక మోహన్
-
Ruhani Sharma: రుహానీ శర్మ
-
Shraddha Srinath: శ్రద్ధా శ్రీనాథ్
-
మీనాక్షి చౌదరి
-
అమృత అయ్యర్
-
Priya Bhavani Shankar: ప్రియా భవానీ శంకర్
-
Sakshi Vaidya: సాక్షి వైద్య
-
Anikha Surendran: అనికా సురేంద్రన్
-
Ashika Ranganath: ఆషికా రంగనాథ్
-
Vaishnavi Chaitanya: వైష్ణవి చైతన్య
-
Samyuktha: సంయుక్త
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఆధారాలుంటే.. నన్ను అరెస్టు చేయండి: తేజస్వీ యాదవ్ సవాల్
-
‘సింగింగ్’ చాయ్‌వాలా..! పాటలు పాడుతూ.. టీ చేస్తూ..
-
హైదరాబాద్‌లో చంద్రబాబుకు ఘనస్వాగతం.. భారీగా తరలివచ్చిన తెదేపా శ్రేణులు
-
నాపై నాకే నమ్మకం కుదరలేదు: కోహ్లీ
-
అదే నిజమైతే.. భోలే బాబా మా వారిని బతికించొచ్చు కదా..!
-
హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం.. స్తంభించిన ట్రాఫిక్