- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Rain: హైదరాబాద్‌లో పలు చోట్ల వర్షం.. రహదారులు జలమయం
హైదరాబాద్: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నగరంలో పలు చోట్ల ఆదివారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసింది. ఎల్బీనగర్, మియాపూర్, చందానగర్, లింగంపల్లి, చాదర్‌ఘాట్, మలక్‌పేట్, ముషీరాబాద్, చిక్కడపల్లి, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో కుండపోత వర్షం పడింది. దీంతో పాదచారులు, వాహనదారులు ఇబ్బంది పడ్డారు. వనస్థలిపురం వద్ద భారీ వర్షానికి హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వరదనీరు చేరింది. ఫొటోలు..
Updated : 23 Jun 2024 22:30 IST
1/14
![రాష్ట్ర సచివాలయం సమీపంలో రోడ్డుపై నిలిచిన వరద నీరు..](https://assets.eenadu.net/photo_gallery/Latest/230624galrainhyd92402434/230624galmshhydra18.jpg)
2/14
![వరద నీటిలో ఇబ్బంది పడుతూ వెళ్తున్న దృశ్యం..](https://assets.eenadu.net/photo_gallery/Latest/230624galrainhyd92402434/230624galmshhydra17.jpg)
3/14
![రోడ్డుపై నిలిచిన వరద నీరు..](https://assets.eenadu.net/photo_gallery/Latest/230624galrainhyd92402434/230624galmshhydra16.jpg)
4/14
![వరద నీటిలో వెళ్తున్న వాహనాలు..](https://assets.eenadu.net/photo_gallery/Latest/230624galrainhyd92402434/230624galmshhydra15.jpg)
5/14
![ఆర్టీసీ క్రాస్ రోడ్ సమీపంలో..](https://assets.eenadu.net/photo_gallery/Latest/230624galrainhyd92402434/230624galmshhydra14.jpg)
6/14
![ముషీరాబాద్‌లో వర్షానికి రోడ్డుపై చేరిన వరద నీరు..](https://assets.eenadu.net/photo_gallery/Latest/230624galrainhyd92402434/230624galmshhydra9.jpg)
7/14
![చిక్కడపల్లిలో..](https://assets.eenadu.net/photo_gallery/Latest/230624galrainhyd92402434/230624galmshhydra8.jpg)
8/14
![వర్షానికి రామ్‌నగర్‌లో రోడ్డుపై నిలిచిన నీరు..](https://assets.eenadu.net/photo_gallery/Latest/230624galrainhyd92402434/230624galmshhydra7.jpg)
9/14
![రామ్‌నగర్ సమీప ప్రాంతంలో..](https://assets.eenadu.net/photo_gallery/Latest/230624galrainhyd92402434/230624galmshhydra6.jpg)
10/14
![బర్కత్‌పురాలో..](https://assets.eenadu.net/photo_gallery/Latest/230624galrainhyd92402434/230624galmshhydra5.jpg)
11/14
![కాచిగూడలో..](https://assets.eenadu.net/photo_gallery/Latest/230624galrainhyd92402434/230624galmshhydra4.jpg)
12/14
![వనస్థలిపురంలో భారీ వర్షానికి రోడ్డుపై చేరిన వరద నీరు..](https://assets.eenadu.net/photo_gallery/Latest/230624galrainhyd92402434/230624galmshhydra3.jpg)
13/14
![వరద నీటిలో వెళ్తున్న ద్విచక్ర వాహనం..](https://assets.eenadu.net/photo_gallery/Latest/230624galrainhyd92402434/230624galmshhydra2.jpg)
14/14
![వరద నీటిలో వెళ్తున్న కారు..](https://assets.eenadu.net/photo_gallery/Latest/230624galrainhyd92402434/230624galmshhydra1.jpg)
Tags :
మరిన్ని
-
కాకినాడలో మూడోరోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన
-
చిత్రం చెప్పే విశేషాలు (03-07-2024)
-
హైదరాబాద్‌లో ‘సెయిలింగ్ వీక్-2024’ పోటీలు
-
అసోంలో వరదల బీభత్సం.. 45 మంది మృతి
-
టీజీ న్యాబ్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాహనాలు ప్రారంభం
-
చిత్రం చెప్పే విశేషాలు (02-07-2024)
-
నెక్లెస్ రోడ్లో 5కే రన్.. నగరవాసుల సందడి
-
ఏపీలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం
-
ఏపీలో ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ కార్యక్రమం
-
లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేసిన సీఎం చంద్రబాబు
-
చిత్రం చెప్పే విశేషాలు (01-07-2024)
-
వెంకయ్యనాయుడు జీవిత ప్రస్థానం పుస్తకాల ఆవిష్కరణ
-
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
-
విశ్వవిజేతగా భారత్.. అభిమానుల సంబరాలు
-
చిత్రం చెప్పే విశేషాలు (30-06-2024)
-
సహజ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
-
ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన
-
కొండగట్టు అంజన్నను దర్శించుకున్న పవన్ కల్యాణ్
-
కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్‌కు ప్రముఖుల నివాళి
-
చిత్రం చెప్పే విశేషాలు (29-06-2024)
-
దిల్లీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాలు జల దిగ్బంధం..!
-
పీవీ నరసింహారావు జయంతి.. ప్రముఖుల నివాళి
-
చిత్రం చెప్పే విశేషాలు (28-06-2024)
-
విజయవాడలో రామోజీరావు సంస్మరణ సభ
-
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
-
తుక్కుగూడాలో ఉత్సాహంగా ‘వాక్‌థాన్’ కార్యక్రమం
-
రామోజీరావు సంస్మరణ సభ.. తరలివచ్చిన ప్రముఖులు
-
ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్.. ప్రసాద్ ఐమాక్స్ వద్ద ఫ్యాన్స్ సందడి
-
చిత్రం చెప్పే విశేషాలు (27-06-2024)
-
చిత్రం చెప్పే విశేషాలు (26-06-2024)
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఛాంపియన్స్ ట్రోఫీ 2025.. మార్చి 1న భారత్-పాక్ మ్యాచ్!
-
హాథ్రస్ తొక్కిసలాట.. భోలే బాబా ఏమన్నారంటే!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
దర్శన్ ‘ఖైదీ నంబర్’తో ఫొటో షూట్.. పేరెంట్స్‌పై కేసు!
-
లోక్‌సభ ఎన్నికల్లో ఓటమితో భారాసకు దిష్టిపోయింది: కేసీఆర్
-
వందేభారత్‌లో వర్షపు నీరు లీకేజీ.. వీడియో వైరల్!