- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Rain: దిల్లీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాలు జల దిగ్బంధం..!
దేశ రాజధాని దిల్లీలో భారీ వర్షాలు (Delhi rainfall) కురుస్తున్నాయి. దీంతో పలు ప్రాంతాల్లోకి పెద్ద మొత్తంలో వరదనీరు వచ్చి చేరింది. పలు కాలనీల్లో విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడింది. రోడ్లపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ ఫొటోలు..
Updated : 28 Jun 2024 15:01 IST
1/13
![ఎంజీఎం రింగ్ రోడ్డు సమీపంలో (ఐజీ స్టేడియం) బస్టాప్ వద్ద రహదారిపై భారీగా నిలిచిన వరద నీరు..](https://assets.eenadu.net/photo_gallery/Latest/28062024delhirain--gal/28062024delhi--gal14.jpg)
2/13
![మథురా రోడ్డులో స్తంభించిన ట్రాఫిక్..](https://assets.eenadu.net/photo_gallery/Latest/28062024delhirain--gal/28062024delhi--gal13.jpg)
3/13
![వరద నీటిలో ఇబ్బంది పడుతున్న వాహనదారులు..](https://assets.eenadu.net/photo_gallery/Latest/28062024delhirain--gal/28062024delhi--gal12.jpg)
4/13
![పాత రోహతక్ అండ్ జఖీరా అండర్ పాస్ వద్ద రోడ్డుపై భారీగా చేరిన వరద](https://assets.eenadu.net/photo_gallery/Latest/28062024delhirain--gal/28062024delhi--gal11.jpg)
5/13
![సింధోరా కలాన్ విలేజ్ అండర్ పాస్ వద్ద వరద నీటిలో చిక్కుకున్న బస్సు](https://assets.eenadu.net/photo_gallery/Latest/28062024delhirain--gal/28062024delhi--gal10.jpg)
6/13
![తిలక్ బ్రిడ్జ్ అండర్ పాస్ వద్ద నిలిచిన వరద](https://assets.eenadu.net/photo_gallery/Latest/28062024delhirain--gal/28062024delhi--gal9.jpg)
7/13
![భీరా ఎన్క్లేవ్ నుంచి పిరాగర్హి మార్గంలో భారీగా ట్రాఫిక్..](https://assets.eenadu.net/photo_gallery/Latest/28062024delhirain--gal/28062024delhi--gal8.jpg)
8/13
![అక్షర్ధామ్ నుంచి గాజియాబాద్ మార్గంలో..](https://assets.eenadu.net/photo_gallery/Latest/28062024delhirain--gal/28062024delhi--gal7.jpg)
9/13
![అక్షర్ధామ్ నుంచి గాజియాబాద్ మార్గంలో వరద నీటిలో వాహనాల రాకపోకలు..](https://assets.eenadu.net/photo_gallery/Latest/28062024delhirain--gal/28062024delhi--gal6.jpg)
10/13
![తిలక్ బ్రిడ్జ్ రహదారిలో చేరిన వరద నీరు](https://assets.eenadu.net/photo_gallery/Latest/28062024delhirain--gal/28062024delhi--gal5.jpg)
11/13
![నరైనా నుంచి మోతీబాగ్ వెళ్లే రహదారిలో వరద నీటిలో చిక్కుకున్న కారు](https://assets.eenadu.net/photo_gallery/Latest/28062024delhirain--gal/28062024delhi--gal4.jpg)
12/13
![ఆజాద్ మార్కెట్ అండర్ పాస్ వద్ద..](https://assets.eenadu.net/photo_gallery/Latest/28062024delhirain--gal/28062024delhi--gal2.jpg)
13/13
![వర్షానికి రహదారిపై విరిగిపడిన చెట్టు..](https://assets.eenadu.net/photo_gallery/Latest/28062024delhirain--gal/28062024delhi--gal1.jpg)
Tags :
మరిన్ని
-
హైదరాబాద్‌లో ‘సెయిలింగ్ వీక్-2024’ పోటీలు
-
అసోంలో వరదల బీభత్సం.. 45 మంది మృతి
-
టీజీ న్యాబ్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాహనాలు ప్రారంభం
-
చిత్రం చెప్పే విశేషాలు (02-07-2024)
-
నెక్లెస్ రోడ్లో 5కే రన్.. నగరవాసుల సందడి
-
ఏపీలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం
-
ఏపీలో ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ కార్యక్రమం
-
లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేసిన సీఎం చంద్రబాబు
-
చిత్రం చెప్పే విశేషాలు (01-07-2024)
-
వెంకయ్యనాయుడు జీవిత ప్రస్థానం పుస్తకాల ఆవిష్కరణ
-
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
-
విశ్వవిజేతగా భారత్.. అభిమానుల సంబరాలు
-
చిత్రం చెప్పే విశేషాలు (30-06-2024)
-
సహజ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
-
ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన
-
కొండగట్టు అంజన్నను దర్శించుకున్న పవన్ కల్యాణ్
-
కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్‌కు ప్రముఖుల నివాళి
-
చిత్రం చెప్పే విశేషాలు (29-06-2024)
-
దిల్లీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాలు జల దిగ్బంధం..!
-
పీవీ నరసింహారావు జయంతి.. ప్రముఖుల నివాళి
-
చిత్రం చెప్పే విశేషాలు (28-06-2024)
-
విజయవాడలో రామోజీరావు సంస్మరణ సభ
-
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
-
తుక్కుగూడాలో ఉత్సాహంగా ‘వాక్‌థాన్’ కార్యక్రమం
-
రామోజీరావు సంస్మరణ సభ.. తరలివచ్చిన ప్రముఖులు
-
ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్.. ప్రసాద్ ఐమాక్స్ వద్ద ఫ్యాన్స్ సందడి
-
చిత్రం చెప్పే విశేషాలు (27-06-2024)
-
చిత్రం చెప్పే విశేషాలు (26-06-2024)
-
కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటన
-
హైదరాబాద్‌లో మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
రైతుభరోసాపై మంత్రి వర్గ ఉపసంఘం ఏర్పాటు.. ఛైర్మన్‌గా డిప్యూటీ సీఎం భట్టి
-
‘మిస్టర్ మస్క్.. బగ్‌ను ఫిక్స్ చేయగలరా?’ స్పందించన టెస్లా అధినేత
-
జస్టిస్ ఎల్.నరసింహారెడ్డి కమిషన్ గడువు పెంపు?
-
రాహుల్ పిల్ల చేష్టలు మానుకోవాలి: ప్రధాని మోదీ
-
ఆధ్యాత్మిక కార్యక్రమంలో తొక్కిసలాట.. 116కి చేరిన మృతుల సంఖ్య
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM