- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Shraddha Srinath: శ్రద్ధా శ్రీనాథ్
సంక్రాంతి బరిలో నిలిచిన చిత్రాల్లో ‘సైంధవ్’ ఒకటి. ఇందులో కథానాయికగా నటించిన శ్రద్ధా శ్రీనాథ్ గురించి పలు ఆసక్తికర విశేషాలివీ..
Updated : 12 Jan 2024 20:54 IST
1/10
![వెంకటేశ్ 75వ చిత్రం ‘సైంధవ్’. ఆయన సరసన శ్రద్ధా శ్రీనాథ్ నటించింది. సినిమా విడుదల తేదీ: జనవరి 13.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/sradha_srinath/120123-srinath10.jpg)
2/10
![మనోజ్ఞగా కనిపించనుంది. ‘హిట్’ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రుహానీ శర్మ, ఆండ్రియా కీలక పాత్రలు పోషించారు.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/sradha_srinath/120123-srinath9.jpg)
3/10
![‘జెర్సీ’తో తొలి పరిచయంలోనే తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో స్థానం దక్కించుకుంది. ‘జోడి’, ‘కృష్ణ అండ్ హిజ్ లీల’లోనూ సందడి చేసింది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/sradha_srinath/120123-srinath8.jpg)
4/10
![మూడేళ్ల అనంతరం ‘సైంధవ్’తో మరోసారి తెలుగు వారికి హాయ్ చెప్పనుంది. ప్రస్తుతం.. కన్నడ, తమిళ, హిందీ చిత్రాల్లో నటిస్తోంది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/sradha_srinath/120123-srinath7.jpg)
5/10
![జమ్మూ కశ్మీర్‌లోని ఉదంపూర్‌లో జన్మించింది. తండ్రి ఆర్మీలో పనిచేయడంతో చాలా రాష్ట్రాల్లో పెరిగింది. 7-10 వరకు సికింద్రాబాద్‌లో చదువుకుంది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/sradha_srinath/120123-srinath6.jpg)
6/10
![బెంగళూరులో ఎల్ఎల్బీ చదివింది. కార్పొరేట్ లాయరుగా పనిచేసింది. సినిమాలపై ఉన్న ఆసక్తితో ఆ రంగంలోనే స్థిరపడాలనుకుంది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/sradha_srinath/120123-srinath5.jpg)
7/10
![లాయర్‌గా పని చేస్తూనే పలు వేదికలపై నాటకాలు ప్రదర్శించేది. అలా ప్రకటనల్లో నటించే అవకాశాలు అందుకుంది. మలయాళ సినిమా ‘కోహినూర్’తో హీరోయిన్గా మారింది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/sradha_srinath/120123-srinath4.jpg)
8/10
![తీరిక వేళల్లో.. చెన్నైలో తమకున్న వ్యాపారాలు చూసుకుంటుంది. విహార యాత్రలు చేస్తుంటుంది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/sradha_srinath/120123-srinath3.jpg)
9/10
![అభిమాన నటులు: హృతిక్ రోషన్, సల్మాన్ ఖాన్, మమ్ముట్టి. మణిరత్నం- ఏఆర్ రెహమాన్ కాంబినేషన్లో పని చేయాలనుందట.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/sradha_srinath/120123-srinath2.jpg)
10/10
![‘కెరీర్ ప్రారంభంలోనే (జెర్సీ సినిమా విషయంలో) తల్లిగా నటించడం అవసరమా?’ అని చాలామంది అన్నారట. కథ నచ్చడంతో వెనకడుగు వేయలేదని ఓ సందర్భంలో చెప్పింది. ‘సైంధవ్’లోనూ మదర్ క్యారెక్టర్ ప్లే చేసింది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/sradha_srinath/120123-srinath1.jpg)
Tags :
మరిన్ని
-
బ్యూటిఫుల్ రోక్సీ.. దిశా పటానీ
-
దీపిక పదుకొణె
-
చాందిని డబుల్ ధమాకా
-
లాయర్+ యాక్టర్= మాళవిక శర్మ
-
నేనొక్కదాన్నే కారణం కాదు: కృతిశెట్టి
-
జీవితమంటే ఏంటో అప్పుడర్థమైంది: పాయల్
-
ఇండస్ట్రీకి మరో కొత్తందం.. చిత్రగా పంఖురి గిద్వానీ
-
అయేషా ఖాన్.. డ్యాన్స్ చేస్తే ‘మోత మోగిపోద్ది’!
-
‘స్పై’ బ్యూటీ.. ఇప్పుడు ‘బ్యూటిషియన్’గా
-
అలాంటి పాత్రలే వస్తున్నాయి: నేహాశెట్టి
-
Rashi Singh: అందాల రాశి
-
Faria Abdullah: ఫరియా అబ్దుల్లా.. ఈసారి ‘సిద్ధి’గా
-
Shraddha Das: ‘పారిజాత పర్వం’లో మెరిసిన అందం
-
Mamitha Baiju: మమితా బైజు.. ‘ప్రేమలు’తో క్రేజ్
-
Manushi Chhillar: అందాల మానుషి.. ‘ఆపరేషన్ వాలెంటైన్’
-
Kavya Thapar: కావ్యా థాపర్.. డబుల్ ధమాకా
-
Anupama parameswaran: అనుపమ పరమేశ్వరన్
-
Janhvi kapoor: జాన్వీకపూర్ లేటెస్ట్ స్టిల్స్.. ఆసక్తికర విషయాలు..
-
Gouri G Kishan: గౌరి జి. కిషన్
-
Priyanka Mohan: ప్రియాంక మోహన్
-
Ruhani Sharma: రుహానీ శర్మ
-
Shraddha Srinath: శ్రద్ధా శ్రీనాథ్
-
మీనాక్షి చౌదరి
-
అమృత అయ్యర్
-
Priya Bhavani Shankar: ప్రియా భవానీ శంకర్
-
Sakshi Vaidya: సాక్షి వైద్య
-
Anikha Surendran: అనికా సురేంద్రన్
-
Ashika Ranganath: ఆషికా రంగనాథ్
-
Vaishnavi Chaitanya: వైష్ణవి చైతన్య
-
Samyuktha: సంయుక్త
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పవన్ కల్యాణ్ చరిత్ర సృష్టించారు: పరుచూరి గోపాలకృష్ణ
-
హాథ్రస్ తొక్కిసలాట ఘటన.. భోలే బాబా ఎక్కడ..?
-
అప్పుడు నాకు 11 ఏళ్లు.. భారత్ ఓటమితో రాత్రంతా నిద్ర పట్టలేదు: గంభీర్
-
స్క్రూడ్రైవర్‌తో మెడపై పొడిచి.. భర్తను చంపేసిన భార్య
-
పట్టిసీమను జగన్ ఒట్టిసీమ అన్నారు.. ఇప్పుడదే బంగారమైంది: మంత్రి నిమ్మల
-
బెంబేలెత్తించిన బెరిల్.. మొత్తం ద్వీపం ధ్వంసం!