- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Ruhani Sharma: రుహానీ శర్మ
ప్రముఖ హీరో వెంకటేశ్ 75వ చిత్రం ‘సైంధవ్’ సంక్రాంతికి సందడి చేయనుంది. ఈ సినిమాలో కీలక పాత్ర పోషించిన నటి రుహానీ శర్మ గురించి పలు ఆసక్తికర సంగతులు మీకోసం..
Updated : 12 Jan 2024 21:49 IST
1/15
![‘చి.ల.సౌ’ చిత్రంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి, అందరి దృష్టిని ఆకర్షించింది. ‘హిట్’, ‘డర్టీ హరి’, ‘నూటొక్క జిల్లాల అందగాడు’, ‘హెచ్.ఇ.ఆర్’లో విభిన్న పాత్రలతో మెప్పించింది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/ruhani_sharma/120123-ruhan15.jpg)
2/15
![‘సైంధవ్’తో అలరించేందుకు సిద్ధమైంది. శైలేష్ కొలను తెరకెక్కించిన చిత్రమిది. జనవరి 13న విడుదల కానుంది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/ruhani_sharma/120123-ruhan14.jpg)
3/15
![ఈ కొత్త సినిమా ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో.. ‘మీరు అనుష్క శర్మ సిస్టరా?’ అనే ప్రశ్నకు అవునని సమాధానమిచ్చింది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/ruhani_sharma/120123-ruhan13.jpg)
4/15
![‘అనుష్క శర్మ నాకు అక్క అవుతుందనే విషయాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. మీకెలా తెలిసింది?’ అని సరదాగా ప్రశ్నించింది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/ruhani_sharma/120123-ruhan12.jpg)
5/15
![హిమాచల్ ప్రదేశ్‌లోని సోలన్‌లో పుట్టింది. పంజాబ్‌లో చదువుకుంది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/ruhani_sharma/120123-ruhan11.jpg)
6/15
![మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించి.. ‘కడైసి బెంచ్ కార్తీ’ (తమిళ్)తో తెరంగేట్రం చేసింది. మలయాళం, హిందీ సినిమాల్లోనూ నటించింది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/ruhani_sharma/120123-ruhan10.jpg)
7/15
![‘పాయిజన్’, ‘మీట్ క్యూట్’ వెబ్‌సిరీస్‌లతోనూ అలరించింది. కథ నచ్చితే తన పాత్ర నిడివి తక్కువగా ఉన్నా పట్టించుకోదు. సైకో పాత్రలో నటించాలనేది ఈ ముద్దుగుమ్మ డ్రీమ్.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/ruhani_sharma/120123-ruhan9.jpg)
8/15
![చిన్నప్పుడు.. డాక్టర్కావాలనుకుంది. ఇప్పుడు.. ‘సైంధవ్’లో డాక్టర్ రేణుగా నటించి ఆశ నెరవేర్చుకుంది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/ruhani_sharma/120123-ruhan8.jpg)
9/15
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/ruhani_sharma/120123-ruhan7.jpg)
10/15
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/ruhani_sharma/120123-ruhan6.jpg)
11/15
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/ruhani_sharma/120123-ruhan5.jpg)
12/15
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/ruhani_sharma/120123-ruhan4.jpg)
13/15
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/ruhani_sharma/120123-ruhan3.jpg)
14/15
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/ruhani_sharma/120123-ruhan2.jpg)
15/15
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/ruhani_sharma/120123-ruhan1.jpg)
Tags :
మరిన్ని
-
బ్యూటిఫుల్ రోక్సీ.. దిశా పటానీ
-
దీపిక పదుకొణె
-
చాందిని డబుల్ ధమాకా
-
లాయర్+ యాక్టర్= మాళవిక శర్మ
-
నేనొక్కదాన్నే కారణం కాదు: కృతిశెట్టి
-
జీవితమంటే ఏంటో అప్పుడర్థమైంది: పాయల్
-
ఇండస్ట్రీకి మరో కొత్తందం.. చిత్రగా పంఖురి గిద్వానీ
-
అయేషా ఖాన్.. డ్యాన్స్ చేస్తే ‘మోత మోగిపోద్ది’!
-
‘స్పై’ బ్యూటీ.. ఇప్పుడు ‘బ్యూటిషియన్’గా
-
అలాంటి పాత్రలే వస్తున్నాయి: నేహాశెట్టి
-
Rashi Singh: అందాల రాశి
-
Faria Abdullah: ఫరియా అబ్దుల్లా.. ఈసారి ‘సిద్ధి’గా
-
Shraddha Das: ‘పారిజాత పర్వం’లో మెరిసిన అందం
-
Mamitha Baiju: మమితా బైజు.. ‘ప్రేమలు’తో క్రేజ్
-
Manushi Chhillar: అందాల మానుషి.. ‘ఆపరేషన్ వాలెంటైన్’
-
Kavya Thapar: కావ్యా థాపర్.. డబుల్ ధమాకా
-
Anupama parameswaran: అనుపమ పరమేశ్వరన్
-
Janhvi kapoor: జాన్వీకపూర్ లేటెస్ట్ స్టిల్స్.. ఆసక్తికర విషయాలు..
-
Gouri G Kishan: గౌరి జి. కిషన్
-
Priyanka Mohan: ప్రియాంక మోహన్
-
Ruhani Sharma: రుహానీ శర్మ
-
Shraddha Srinath: శ్రద్ధా శ్రీనాథ్
-
మీనాక్షి చౌదరి
-
అమృత అయ్యర్
-
Priya Bhavani Shankar: ప్రియా భవానీ శంకర్
-
Sakshi Vaidya: సాక్షి వైద్య
-
Anikha Surendran: అనికా సురేంద్రన్
-
Ashika Ranganath: ఆషికా రంగనాథ్
-
Vaishnavi Chaitanya: వైష్ణవి చైతన్య
-
Samyuktha: సంయుక్త
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
పవన్ కల్యాణ్ చరిత్ర సృష్టించారు: పరుచూరి గోపాలకృష్ణ
-
హాథ్రస్ తొక్కిసలాట ఘటన.. భోలే బాబా ఎక్కడ..?
-
అప్పుడు నాకు 11 ఏళ్లు.. భారత్ ఓటమితో రాత్రంతా నిద్ర పట్టలేదు: గంభీర్
-
స్క్రూడ్రైవర్‌తో మెడపై పొడిచి.. భర్తను చంపేసిన భార్య
-
పట్టిసీమను జగన్ ఒట్టిసీమ అన్నారు.. ఇప్పుడదే బంగారమైంది: మంత్రి నిమ్మల
-
బెంబేలెత్తించిన బెరిల్.. మొత్తం ద్వీపం ధ్వంసం!