- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
మీనాక్షి చౌదరి
హీరోయిన్ మీనాక్షి చౌదరి గురించి పలు ఆసక్తికర విశేషాలు మీకోసం..
Updated : 11 Jan 2024 12:32 IST
1/12
![‘గుంటూరు కారం’తో తెలుగు ప్రేక్షకులను మరోసారి పలకరించనుంది మీనాక్షి. మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రమిది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/meenakshi/100123-meena20.jpg)
2/12
![రాజి అనే కీలక పాత్రలో అలరించనుంది. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్లుగా పూజాహెగ్డే, శ్రీలీల ఎంపికయ్యారు.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/meenakshi/100123-meena19.jpg)
3/12
![అనివార్య కారణాల వల్ల పూజాహెగ్డే ప్రాజెక్టు నుంచి బయటకు వెళ్లడంతో ఆమె స్థానంలో శ్రీలీల నటించింది. రెండో నాయికగా మీనాక్షి ఎంపికైంది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/meenakshi/100123-meena18.jpg)
4/12
![‘మీనాక్షి అప్పుడే ఫుల్ బిజీ అయిపోయింది. ఎప్పుడైనా డేట్స్ ఇస్తే మా సినిమాలోకి తీసుకుంటాం’ అని త్రివిక్రమ్ 2021లో ఓ ఈవెంట్లో సరదాగా అన్నారు. కట్‌చేస్తే, ‘గుంటూరు కారం’తో నిజమైంది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/meenakshi/100123-meena17.jpg)
5/12
![‘గుంటూరు కారం’ సెట్స్‌లోకి వెళ్లిన తొలిరోజే మహేశ్‌తో కలిసి నటించడంతో టెన్షన్ పడిందట. ఆ సమయంలో సపోర్ట్ చేసినందుకు హీరోపై ఓ సందర్భంలో ప్రశంసలు కురిపించింది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/meenakshi/100123-meena16.jpg)
6/12
![‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’తో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ‘ఖిలాడి’, ‘హిట్ 2’ చిత్రాల్లోనూ సందడి చేసింది. ‘కొలై’ (తెలుగులో హత్య)తో కోలీవుడ్‌లో అడుగుపెట్టింది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/meenakshi/100123-meena15.jpg)
7/12
![ప్రస్తుతం.. ‘మట్కా’, ‘లక్కీ భాస్కర్’, ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’, ‘వీఎస్ 10’ (వర్కింగ్ టైటిల్) తదితర చిత్రాల్లో నటిస్తోంది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/meenakshi/100123-meena14.jpg)
8/12
![కథకు అవసరమైతేనే ముద్దు సన్నివేశాల్లో నటించాలనే నియమం పెట్టుకుంది. అశ్లీల సీన్స్‌లో కనిపించకూడదని నిర్ణయించుకుని, ఎన్నో అవకాశాలను తిరస్కరించింది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/meenakshi/100123-meena13.jpg)
9/12
![స్వస్థలం: హరియాణాలోని పంచ్కులానీ. ‘నటి మీనాక్షి శేషాద్రికి మా నాన్న వీరాభిమాని. అందుకే నాకు ఆ పేరు పెట్టారు’ అని చెప్పింది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/meenakshi/100123-meena12.jpg)
10/12
![‘మిస్ ఇండియా’ పోటీల్లో పాల్గొనమని అమ్మ దరఖాస్తు చేసింది. చుట్టు పక్కలవారు, బంధువులు విమర్శించినా అమ్మ నన్ను పోత్సహించింది’ అని తెలిపింది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/meenakshi/100123-meena11.jpg)
11/12
![బీడీఎస్ చదువుతూనే.. మోడలింగ్ చేసేది. అలా ‘ఔట్ ఆఫ్ లవ్’ వెబ్‌సిరీస్‌లో నటించే అవకాశం వచ్చింది. యూట్యూబ్‌లో చూసి క్యాట్‌వాక్ నేర్చుకుంది. ఫెమినా మిస్ ఇండియా హరియాణా విజేతగా (2018) నిలిచింది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/meenakshi/100123-meena10.jpg)
12/12
![‘బీడీఎస్ పూర్తి చేసి డాక్టర్ మీనాక్షి అనిపించుకున్నా. మిస్ ఇండియా పోటీలకూ వెళ్లా. ఐఏఎస్కావాలనే కోరిక మాత్రం అలానే ఉంది. ఏదో ఒక సినిమాలో కలెక్టర్‌గా కనిపించి ఆనందిస్తా’ అని అంటోంది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/meenakshi/100123-meena9.jpg)
Tags :
మరిన్ని
-
బ్యూటిఫుల్ రోక్సీ.. దిశా పటానీ
-
దీపిక పదుకొణె
-
చాందిని డబుల్ ధమాకా
-
లాయర్+ యాక్టర్= మాళవిక శర్మ
-
నేనొక్కదాన్నే కారణం కాదు: కృతిశెట్టి
-
జీవితమంటే ఏంటో అప్పుడర్థమైంది: పాయల్
-
ఇండస్ట్రీకి మరో కొత్తందం.. చిత్రగా పంఖురి గిద్వానీ
-
అయేషా ఖాన్.. డ్యాన్స్ చేస్తే ‘మోత మోగిపోద్ది’!
-
‘స్పై’ బ్యూటీ.. ఇప్పుడు ‘బ్యూటిషియన్’గా
-
అలాంటి పాత్రలే వస్తున్నాయి: నేహాశెట్టి
-
Rashi Singh: అందాల రాశి
-
Faria Abdullah: ఫరియా అబ్దుల్లా.. ఈసారి ‘సిద్ధి’గా
-
Shraddha Das: ‘పారిజాత పర్వం’లో మెరిసిన అందం
-
Mamitha Baiju: మమితా బైజు.. ‘ప్రేమలు’తో క్రేజ్
-
Manushi Chhillar: అందాల మానుషి.. ‘ఆపరేషన్ వాలెంటైన్’
-
Kavya Thapar: కావ్యా థాపర్.. డబుల్ ధమాకా
-
Anupama parameswaran: అనుపమ పరమేశ్వరన్
-
Janhvi kapoor: జాన్వీకపూర్ లేటెస్ట్ స్టిల్స్.. ఆసక్తికర విషయాలు..
-
Gouri G Kishan: గౌరి జి. కిషన్
-
Priyanka Mohan: ప్రియాంక మోహన్
-
Ruhani Sharma: రుహానీ శర్మ
-
Shraddha Srinath: శ్రద్ధా శ్రీనాథ్
-
మీనాక్షి చౌదరి
-
అమృత అయ్యర్
-
Priya Bhavani Shankar: ప్రియా భవానీ శంకర్
-
Sakshi Vaidya: సాక్షి వైద్య
-
Anikha Surendran: అనికా సురేంద్రన్
-
Ashika Ranganath: ఆషికా రంగనాథ్
-
Vaishnavi Chaitanya: వైష్ణవి చైతన్య
-
Samyuktha: సంయుక్త
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
-
మహిళల తొలి టీ20లో దక్షిణాఫ్రికాదే విజయం
-
విజయవాడలో అదృశ్యమైన ముగ్గురు విద్యార్థులు.. సికింద్రాబాద్‌లో ప్రత్యక్షం
-
మోదీ సర్కారు ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు..! లాలూ
-
త్వరలో సీఎన్జీ ఆటో ట్యాక్సీ.. ప్రకటించిన బజాజ్ ఆటో
-
టీమ్ ఇండియాకు మహారాష్ట్ర ప్రభుత్వం బొనాంజా