Disha Patani: బ్యూటిఫుల్‌ రోక్సీ.. దిశా పటానీ

‘రోక్సీ’గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధంగా ఉన్నారు దిశా పటానీ (Disha Patani). ప్రభాస్‌ (Prabhas) హీరోగా తెరకెక్కిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD)లో ఆమె పోషించిన పాత్రది. సినిమా ప్రేక్షకుల ముందుకు గురువారం రానుంది. ఈ సందర్భంగా దిశా పటానీ గురించి పలు విశేషాలివీ..

Updated : 26 Jun 2024 22:43 IST
1/12
1992లో.. బరేలీ (ఉత్తరప్రదేశ్‌) పుట్టిన ఈ బ్యూటీ.. పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ‘లోఫర్‌’తో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తర్వాత ‘ఎంఎస్‌ ధోనీ’ (బయోపిక్‌) తో బాలీవుడ్‌ స్క్రీన్‌పై మెరిశారు.

2/12
ఇంజినీరింగ్‌ రెండో సంవత్సరంతో చదువుకు ఫుల్‌స్టాప్ పెట్టిన దిశా.. ‘పాండ్స్‌ ఫెమినా మిస్‌ ఇండియా ఇండోర్‌ 2013’ రన్నరప్‌గా నిలిచారు.

3/12
ఓ వైపు సినిమాలు చేస్తూనే ప్రైవేట్‌ మ్యూజిక్‌ ఆల్బమ్స్‌లో నటించి, అలరించారు. టైగర్‌ ష్రాఫ్‌తో కలిసి ఆమె యాక్ట్‌ చేసిన ‘బెఫ్రికా’ సాంగ్‌.. ఇప్పటి వరకు 43 మిలియన్లకుపైగా వ్యూస్‌ సొంతం చేసుకుంది.

4/12
2016లో.. గూగుల్‌లో ఎక్కువ మంది వెతికిన సెలబ్రిటీల లిస్ట్‌లో ఈ నటిది ఐదో స్థానం. సోషల్‌ మీడియాలోనూ ఈ భామకు చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్‌స్టాలో ఆమె ఫాలోవర్స్‌ సంఖ్య:  61.3 మిలియన్లకుపైగానే.

5/12
టైమ్స్‌ మ్యాగజైన్‌ 50 మోస్ట్‌ డిజైరబుల్‌ విమెన్స్‌ జాబితాలో తరచూ కనిపించే ఈ హీరోయిన్‌.. 2019లో ఫోర్బ్స్‌ ఇండియా అత్యంత ప్రభావవంతమైన 100 మంది సెలబ్రిటీల జాబితాలో స్థానాన్ని సొంతం చేసుకున్నారు.

6/12
సినిమాలతో పాటు ప్రకటనల్లోనూ దిశా మెరుస్తుంటారు. పాదరక్షలు, వాచీలు సహా పలు ఉత్పత్తులను ప్రమోట్‌ చేస్తుంటారు.

7/12
ఓ ఇంటర్వ్యూలో.. తన కోస్టార్‌ ప్రభాస్ గురించి మాట్లాడుతూ.. ఆయన అందరినీ గౌరవిస్తారని, సెట్స్‌లో ఇంటి భోజనం తెప్పించి పెట్టారని పొగడ్తలతో ముంచెత్తారు.

8/12
ఈ ఏడాది ఇప్పటికే ‘యోధ’తో మెప్పించిన ఈ బ్యూటీ ‘కల్కి’తో పాటు ‘కంగువ’,‘వెల్‌కమ్‌ టు ది జంగిల్‌’తో వినోదం పంచనున్నారు.

9/12
తండ్రి జగదీశ్‌ పోలీస్‌ అధికారి. తల్లి హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌. సోదరి ఇండియన్‌ ఆర్మీలో లెఫ్టినెంట్‌. ఎయిర్‌ ఫోర్స్‌ పైలట్‌కావాలనే డ్రీమ్‌ వదులుకుని నటిగా మారారు దిశా.

10/12
డ్యాన్స్‌, కిక్‌ బాక్సింగ్‌, మార్షల్‌ ఆర్ట్స్‌, జిమ్నాస్టిక్స్‌వంటి వాటిల్లో ఈమెకు ప్రావీణ్యం ఉంది.

11/12
కారు రిపేరింగ్‌లోనూ శిక్షణ తీసుకున్నారు.

12/12
ఇలాంటి ట్రెండీ దుస్తుల్లో ఫొటోషూట్‌లో పాల్గొనడంలో ముందుంటారు.

మరిన్ని