- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
అమృత అయ్యర్
2024 సంక్రాంతి బరిలో నిలిచిన చిత్రాల్లో ‘హను-మాన్’ ఒకటి. ఈ సినిమా హీరోయిన్ అమృత అయ్యర్ గురించి ఈ విశేషాలు మీకు తెలుసా..?
Updated : 10 Jan 2024 21:07 IST
1/10
![చెన్నైలో పుట్టి, బెంగళూరులో పెరిగిన అమృత సినిమాల్లోకి రాకముందు మోడలింగ్ రంగంలో మెరిసింది. తర్వాత షార్ట్ఫిల్మ్స్లో తళుక్కుమంది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/amritha/100123-amrutha10.jpg)
2/10
![2012 నుంచి 2016 వరకు పలు తమిళ చిత్రాల్లో చాలా చిన్న పాత్రల్లో కనిపించింది. ‘పడైవీరన్’ (2018)తో నాయికగా కెరీర్ ప్రారంభించింది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/amritha/100123-amrutha9.jpg)
3/10
![‘విజిల్’లో క్రీడాకారిణిగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. దాంతో, టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/amritha/100123-amrutha8.jpg)
4/10
![అమృత తొలి తెలుగు చిత్రం ‘రెడ్’. ‘30 రోజుల్లో ప్రేమించటం ఎలా?’లో ‘అమ్మాయిగారు’గా కనిపించి ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ‘అర్జున ఫల్గుణ’లో శ్రావణిగా సందడి చేసింది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/amritha/100123-amrutha7.jpg)
5/10
![ఈసారి మీనాక్షిగా ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. తేజ సజ్జతో కలిసి ఈమె నటించిన చిత్రం ‘హను-మాన్’.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/amritha/100123-amrutha6.jpg)
6/10
![ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కింది. జనవరి 12న విడుదల కానుంది. హనుమంతుడి శక్తుల్ని పొంది అంజనాద్రి కోసం హీరో ఎలా పోరాటం చేశాడనే కథాంశంతో రూపొందింది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/amritha/100123-amrutha-5.jpg)
7/10
![‘ఎన్ని సినిమాలు చేశామన్నది కాదు ఎంత మంచి పాత్రల్లో నటించామన్నది ముఖ్యం’ అని అంటుంటుంది. గ్లామర్ పాత్రలకు ప్రస్తుతానికి ‘నో’ అంటోంది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/amritha/100123-amrutha4.jpg)
8/10
![‘జయపజయాలను పట్టించుకోను. ఎంపిక చేసుకున్న పాత్రలకు న్యాయం చేశానా, లేదా? అని మాత్రమే ప్రశ్నించుకుంటా’ అని ఓ సందర్భంలో చెప్పింది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/amritha/100123-amrutha3.jpg)
9/10
![అభిమాన నటులు: అల్లు అర్జున్, సమంత. హాబీ: వంట చేయడం, డ్యాన్స్ చేయడం, పుస్తక పఠనం.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/amritha/100123-amrutha2.jpg)
10/10
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/amritha/100123-amrutha1.jpg)
Tags :
మరిన్ని
-
బ్యూటిఫుల్ రోక్సీ.. దిశా పటానీ
-
దీపిక పదుకొణె
-
చాందిని డబుల్ ధమాకా
-
లాయర్+ యాక్టర్= మాళవిక శర్మ
-
నేనొక్కదాన్నే కారణం కాదు: కృతిశెట్టి
-
జీవితమంటే ఏంటో అప్పుడర్థమైంది: పాయల్
-
ఇండస్ట్రీకి మరో కొత్తందం.. చిత్రగా పంఖురి గిద్వానీ
-
అయేషా ఖాన్.. డ్యాన్స్ చేస్తే ‘మోత మోగిపోద్ది’!
-
‘స్పై’ బ్యూటీ.. ఇప్పుడు ‘బ్యూటిషియన్’గా
-
అలాంటి పాత్రలే వస్తున్నాయి: నేహాశెట్టి
-
Rashi Singh: అందాల రాశి
-
Faria Abdullah: ఫరియా అబ్దుల్లా.. ఈసారి ‘సిద్ధి’గా
-
Shraddha Das: ‘పారిజాత పర్వం’లో మెరిసిన అందం
-
Mamitha Baiju: మమితా బైజు.. ‘ప్రేమలు’తో క్రేజ్
-
Manushi Chhillar: అందాల మానుషి.. ‘ఆపరేషన్ వాలెంటైన్’
-
Kavya Thapar: కావ్యా థాపర్.. డబుల్ ధమాకా
-
Anupama parameswaran: అనుపమ పరమేశ్వరన్
-
Janhvi kapoor: జాన్వీకపూర్ లేటెస్ట్ స్టిల్స్.. ఆసక్తికర విషయాలు..
-
Gouri G Kishan: గౌరి జి. కిషన్
-
Priyanka Mohan: ప్రియాంక మోహన్
-
Ruhani Sharma: రుహానీ శర్మ
-
Shraddha Srinath: శ్రద్ధా శ్రీనాథ్
-
మీనాక్షి చౌదరి
-
అమృత అయ్యర్
-
Priya Bhavani Shankar: ప్రియా భవానీ శంకర్
-
Sakshi Vaidya: సాక్షి వైద్య
-
Anikha Surendran: అనికా సురేంద్రన్
-
Ashika Ranganath: ఆషికా రంగనాథ్
-
Vaishnavi Chaitanya: వైష్ణవి చైతన్య
-
Samyuktha: సంయుక్త
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
మళ్లీ అదే మాట అంటూ అవమానిస్తున్నారు.. మోదీపై ప్రతిపక్షాల ధ్వజం
-
గిరిజన పాఠశాలల ఉపాధ్యాయులకు ఉద్యోగ భద్రతకు కల్పిస్తాం: గుమ్మడి సంధ్యారాణి
-
రోహిత్ - కోహ్లీ వీడ్కోలు.. ఆ స్థానాల్ని భర్తీ చేసే ఆ ఇద్దరు ఎవరు?
-
ప్రత్యేక హోదా.. తీర్మానాలు చేస్తే ఇచ్చే అంశం కాదు: కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ
-
నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు
-
‘డిక్టేటర్ ఎవరో ఇప్పుడు చెప్పండి’: మోదీ, రాహుల్ వీడియోలు షేర్ చేసిన భాజపా