- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Pawan kalyan: కొండగట్టు అంజన్నను దర్శించుకున్న పవన్ కల్యాణ్
కొండగట్టు: ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పవన్‌ను చూసేందుకు భారీ సంఖ్యలో స్థానికులు ఆలయానికి తరలివచ్చారు. ఫొటోలు..
Updated : 29 Jun 2024 15:48 IST
1/13
![పవన్‌కు స్వామివారి చిత్రపటాన్ని బహూకరిస్తున్న ఆలయ అధికారులు..](https://assets.eenadu.net/photo_gallery/Latest/29062024pawan--gal/290624galmshhyd13.jpg)
2/13
![ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తున్న పవన్..](https://assets.eenadu.net/photo_gallery/Latest/29062024pawan--gal/290624galmshhyd12.jpg)
3/13
![అభిమానుల మధ్యలో పవన్ కల్యాణ్..](https://assets.eenadu.net/photo_gallery/Latest/29062024pawan--gal/290624galmshhyd11.jpg)
4/13
![అభిమానులకు నమస్కరిస్తున్న పవన్..](https://assets.eenadu.net/photo_gallery/Latest/29062024pawan--gal/290624galmshhyd10.jpg)
5/13
![జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం వద్ద పవన్..](https://assets.eenadu.net/photo_gallery/Latest/29062024pawan--gal/29062204pawan--gal8.jpg)
6/13
![అభిమానులు బహూకరించిన గదతో పవన్..](https://assets.eenadu.net/photo_gallery/Latest/29062024pawan--gal/29062204pawan--gal7.jpg)
7/13
![జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయం వద్ద అభివాదం చేస్తున్న డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్](https://assets.eenadu.net/photo_gallery/Latest/29062024pawan--gal/29062204pawan--gal6.jpg)
8/13
![డిప్యూటీ సీఎం పవన్‌కు పూర్ణకుంభంతో స్వాగతం పలుకుతున్న అర్చకులు](https://assets.eenadu.net/photo_gallery/Latest/29062024pawan--gal/29062204pawan--gal5.jpg)
9/13
![](https://assets.eenadu.net/photo_gallery/Latest/29062024pawan--gal/29062204pawan--gal4.jpg)
10/13
![అంజన్న చిత్రపటాన్ని చూపుతున్న పవన్](https://assets.eenadu.net/photo_gallery/Latest/29062024pawan--gal/29062204pawan--gal3.jpg)
11/13
![తుర్కపల్లి క్రాస్ రోడ్స్ వద్ద గజమాలతో పవన్‌కు స్వాగతం పలుకుతున్న అభిమానులు, కార్యకర్తలు](https://assets.eenadu.net/photo_gallery/Latest/29062024pawan--gal/29062204pawan--gal2.jpg)
12/13
![అభివాదం చేస్తున్న పవన్](https://assets.eenadu.net/photo_gallery/Latest/29062024pawan--gal/29062204pawan--gal1.jpg)
13/13
![కొండగట్టుకు బయలుదేరిన డిప్యూటీ సీఎం పవన్](https://assets.eenadu.net/photo_gallery/Latest/29062024pawan--gal/29062204pawan--gal0.jpg)
Tags :
మరిన్ని
-
కాకినాడలో మూడోరోజు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పర్యటన
-
చిత్రం చెప్పే విశేషాలు (03-07-2024)
-
హైదరాబాద్‌లో ‘సెయిలింగ్ వీక్-2024’ పోటీలు
-
అసోంలో వరదల బీభత్సం.. 45 మంది మృతి
-
టీజీ న్యాబ్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో వాహనాలు ప్రారంభం
-
చిత్రం చెప్పే విశేషాలు (02-07-2024)
-
నెక్లెస్ రోడ్లో 5కే రన్.. నగరవాసుల సందడి
-
ఏపీలో పింఛన్ల పంపిణీ కార్యక్రమం
-
ఏపీలో ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ కార్యక్రమం
-
లబ్ధిదారులకు స్వయంగా పింఛన్లు అందజేసిన సీఎం చంద్రబాబు
-
చిత్రం చెప్పే విశేషాలు (01-07-2024)
-
వెంకయ్యనాయుడు జీవిత ప్రస్థానం పుస్తకాల ఆవిష్కరణ
-
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
-
విశ్వవిజేతగా భారత్.. అభిమానుల సంబరాలు
-
చిత్రం చెప్పే విశేషాలు (30-06-2024)
-
సహజ ధ్యాన కేంద్రం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ
-
ఉమ్మడి వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ పర్యటన
-
కొండగట్టు అంజన్నను దర్శించుకున్న పవన్ కల్యాణ్
-
కాంగ్రెస్ సీనియర్ నేత డీఎస్‌కు ప్రముఖుల నివాళి
-
చిత్రం చెప్పే విశేషాలు (29-06-2024)
-
దిల్లీలో భారీ వర్షాలు.. పలు ప్రాంతాలు జల దిగ్బంధం..!
-
పీవీ నరసింహారావు జయంతి.. ప్రముఖుల నివాళి
-
చిత్రం చెప్పే విశేషాలు (28-06-2024)
-
విజయవాడలో రామోజీరావు సంస్మరణ సభ
-
హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో వర్షం
-
తుక్కుగూడాలో ఉత్సాహంగా ‘వాక్‌థాన్’ కార్యక్రమం
-
రామోజీరావు సంస్మరణ సభ.. తరలివచ్చిన ప్రముఖులు
-
ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్.. ప్రసాద్ ఐమాక్స్ వద్ద ఫ్యాన్స్ సందడి
-
చిత్రం చెప్పే విశేషాలు (27-06-2024)
-
చిత్రం చెప్పే విశేషాలు (26-06-2024)
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో ఉద్యోగుల సాధారణ బదిలీలకు అనుమతి
-
పరాగ్ స్పెషల్.. అభిషేక్ ఆనందం.. జింబాబ్వే టూర్ వేళ యువ భారత్ ముచ్చట్లు
-
హామీల అమలుపై కాంగ్రెస్ నేతల కాలయాపన: రఘునందన్‌రావు
-
ఆ రాష్ట్రంలో కుప్పకూలుతున్న వంతెనలు.. 15 రోజుల్లో ఏడు!
-
సీఎంఎఫ్ బ్రాండ్ అంబాసిడర్‌గా రష్మిక
-
స్వదేశానికి టీమ్ఇండియా.. ప్రధాని మోదీతో ప్లేయర్ల భేటీ ఎప్పుడంటే?