Pawan kalyan: కాకినాడలో మూడోరోజు పవన్‌ కల్యాణ్‌ పర్యటన

ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ మూడో రోజు కాకినాడ జిల్లాలో పర్యటించారు. వాకతిప్ప ఫిషింగ్‌ హార్బర్‌, సూరప్ప తాగునీటి చెరువుతో పాటు ఉప్పాడలో కోతకు గురైన తీర ప్రాంతాన్ని పవన్‌ పరిశీలించారు. అంతకుముందు స్థానిక నేతలు, జనసేన కార్యకర్తలు డిప్యూటీ సీఎంకు ఘనస్వాగతం పలికారు. ఆ ఫొటోలు..

Updated : 03 Jul 2024 15:04 IST
1/11
 తీర ప్రాంతం కోతకు గురికాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చిస్తున్న డిప్యూటీ సీఎం పవన్‌
 తీర ప్రాంతం కోతకు గురికాకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులతో చర్చిస్తున్న డిప్యూటీ సీఎం పవన్‌
2/11
ప్రజలకు నమస్కరిస్తున్న ఉపముఖ్యమంత్రి పవన్‌
ప్రజలకు నమస్కరిస్తున్న ఉపముఖ్యమంత్రి పవన్‌
3/11
 మూడో రోజు కాకినాడ జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్‌
 మూడో రోజు కాకినాడ జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం పవన్‌
4/11
5/11
డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం పలికిన అభిమానులు, జనసేన కార్యకర్తలు
డిప్యూటీ సీఎంకు ఘన స్వాగతం పలికిన అభిమానులు, జనసేన కార్యకర్తలు
6/11
పూలు చల్లేందుకు సిద్ధంగా ఉన్నమహిళలు, యువతులు
పూలు చల్లేందుకు సిద్ధంగా ఉన్నమహిళలు, యువతులు
7/11
8/11
పవన్‌కు స్వాగతం పలకడానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే వర్మ
పవన్‌కు స్వాగతం పలకడానికి వచ్చిన మాజీ ఎమ్మెల్యే వర్మ
9/11
10/11
పవన్‌ ప్లకార్డును చూపుతున్న అభిమానులు
పవన్‌ ప్లకార్డును చూపుతున్న అభిమానులు
11/11

మరిన్ని