Hyderabad: షోరూం వార్షికోత్సవంలో మెరిసిన సినీతారలు

హైదరాబాద్‌ : కేపీహెచ్‌బీలోని ధర్మారెడ్డికాలనీలో ఓ షోరూం వార్షికోత్సవంలో సినీతారలు సందడి చేశారు. జబర్దస్త్‌ ఫేం వర్ష, సినీనటి అమిక్షాపవార్‌ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ఫ్యాషన్‌ షో ఆకట్టుకుంది.

Updated : 27 Jun 2024 14:45 IST
1/9
సెల్ఫీ దిగుతున్న  సినీనటి అమిక్షాపవార్‌, జబర్దస్త్‌ ఫేం వర్షతోపాటు పలువురు మోడల్స్‌
సెల్ఫీ దిగుతున్న  సినీనటి అమిక్షాపవార్‌, జబర్దస్త్‌ ఫేం వర్షతోపాటు పలువురు మోడల్స్‌
2/9
జబర్దస్త్‌ ఫేం వర్ష..
జబర్దస్త్‌ ఫేం వర్ష..
3/9
సినీనటి అమిక్షాపవార్‌..
సినీనటి అమిక్షాపవార్‌..
4/9
షోరూం నిర్వాహకులతో సినీనటులు, పలువురు మోడళ్లు..
షోరూం నిర్వాహకులతో సినీనటులు, పలువురు మోడళ్లు..
5/9
సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన బ్యూటీ..
సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన బ్యూటీ..
6/9
ఫొటోలకు పోజులిస్తున్న బ్యూటీ..
ఫొటోలకు పోజులిస్తున్న బ్యూటీ..
7/9
ఫ్యాషన్‌ షోలో మెరిసిన ఓ యువతి..
ఫ్యాషన్‌ షోలో మెరిసిన ఓ యువతి..
8/9
షోరూం వార్షికోత్సవంలో పాల్గొన్న మహిళ..
షోరూం వార్షికోత్సవంలో పాల్గొన్న మహిళ..
9/9
 షో రూం నిర్వాహకురాలు..
 షో రూం నిర్వాహకురాలు..

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు