- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Protest: టీజీపీఎస్సీ కార్యాలయం ఎదుట బీజేవైఎం ఆందోళన
నిరుద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ భాజపా యువమోర్చా (బీజేవైఎం) నాయకులు, కార్యకర్తలు హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా కార్యాలయం ఎదుట బైఠాయించి ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పోలీసులు ఆందోళన చేస్తున్న నాయకులను అరెస్టు చేశారు.
Updated : 22 Jun 2024 12:55 IST
1/7
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్‌ను ముట్టడించిన బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు
2/7
బీజేవైఎం కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులు
3/7
నాయకులను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
4/7
మీడియాతో మాట్లాడుతున్న మహిళా కార్యకర్త
5/7
మహిళా కార్యకర్తను అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
6/7
ఆందోళన చేస్తున్న బీజేవైఎం నాయకులను అరెస్టు చేస్తున్న పోలీసులు
7/7
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం ఎదుట బైఠాయించిన బీజేవైఎం నాయకులు
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
హాథ్రస్ తొక్కిసలాట.. భోలే బాబా ఏమన్నారంటే!
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
దర్శన్ ‘ఖైదీ నంబర్’తో ఫొటో షూట్.. పేరెంట్స్‌పై కేసు!
-
లోక్‌సభ ఎన్నికల్లో ఓటమితో భారాసకు దిష్టిపోయింది: కేసీఆర్
-
వందేభారత్‌లో వర్షపు నీరు లీకేజీ.. వీడియో వైరల్!
-
దేవుడి స్క్రిప్ట్ మరోలా ఉంది.. రిషభ్ పంత్ ఎమోషనల్ పోస్టు