Ayyanna Patrudu: ఏపీ శాసనసభాపతిగా అయ్యన్నపాత్రుడు

ఆంధ్రప్రదేశ్‌ 16వ శాసనసభాపతిగా సీనియర్‌ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్యచౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు.

Updated : 22 Jun 2024 14:20 IST
1/14
ఆంధ్రప్రదేశ్‌ 16వ శాసనసభాపతిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సీనియర్‌ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్నపాత్రుడు

2/14
సభాపతి స్థానంలో అయ్యన్నను కూర్చుండబెడుతున్న  సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్యచౌదరి, మంత్రులు అచ్చెన్నాయుడు, సత్యకుమార్

3/14
సీఎం చంద్రబాబు, స్పీకర్‌ అయ్యన్నల ఆత్మీయ ఆలింగనం.. 

4/14
అయ్యన్నపాత్రుడికి శుభాకాంక్షలు తెలుపుతున్న ప్రొటెం స్పీకర్‌ గోరంట్ల బుచ్చయ్య చౌదరి..

5/14
సీఎం చంద్రబాబు, స్పీకర్‌ల కరచాలనం..
సీఎం చంద్రబాబు, స్పీకర్‌ల కరచాలనం..
6/14
అయ్యన్నకు స్వాగతం పలుకుతున్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌, మంత్రి అచ్చెన్నాయుడు..

7/14
స్పీకర్‌ అయ్యన్నపాత్రుడిని స్వాగతిస్తున్న డిప్యూటీ సీఎం పవన్‌..

8/14
సభకు హాజరైన సీఎం చంద్రబాబు,డిప్యూటీ సీఎం పవన్‌తోపాటు శాసన సభ్యులు..

9/14
సభలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు
సభలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు
10/14
సభలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌

11/14
చిరునవ్వులు చిందిస్తున్న సీఎం చంద్రబాబు
చిరునవ్వులు చిందిస్తున్న సీఎం చంద్రబాబు
12/14
మంత్రులు నిమ్మల రామానాయుడు, లోకేశ్‌, అచ్చెన్నాయుడు, డిప్యూటీ సీఎం పవన్‌, మంత్రి నాదెండ్ల మనోహర్‌ తదితరులు

13/14
 రెండోరోజు సభకు హాజరైన శాసన సభ్యులు 
 రెండోరోజు సభకు హాజరైన శాసన సభ్యులు 
14/14
నిమ్మల రామానాయుడు, లోకేశ్‌, అచ్చెన్నాయుడు, నిమ్మకాయల చినరాజప్ప, పత్తిపాటి పుల్లారావు తదితరులు..

మరిన్ని