- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Aishwarya - Umapathy Ramaiah: వైభవంగా ఐశ్వర్య - ఉమాపతి వివాహం.. ఫొటోలు వైరల్
ప్రముఖ నటుడు అర్జున్ (Arjun Sarja) ఇంట పెళ్లిబాజాలు మోగాయి. తమిళ సహాయ నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతి (Umapathy)తో అర్జున్ కుమార్తె ఐశ్వర్య (Aishwarya) వివాహం వైభవంగా జరిగింది.
Updated : 11 Jun 2024 17:18 IST
1/15
![ఐశ్వర్య అర్జున్ - ఉమాపతి రామయ్య వివాహం జూన్ 10న చెన్నైలో జరిగింది.](https://assets.eenadu.net/photo_gallery/Events/aishwarya_wedding/arjun1.jpg)
2/15
![చెన్నైలోని అంజనాసుత శ్రీ యోగాంజనేయస్వామి మందిరంలో వివాహ వేడుక నిర్వహించారు.](https://assets.eenadu.net/photo_gallery/Events/aishwarya_wedding/arjun6.jpg)
3/15
![జూన్ 7న హల్ది కార్యక్రమంతో ఐశ్వర్య అర్జున్ పెళ్లి వేడుక ప్రారంభమైంది.](https://assets.eenadu.net/photo_gallery/Events/aishwarya_wedding/arjun5.jpg)
4/15
![జూన్ 8న బంధుమిత్రులు, స్నేహితుల సమక్షంలో సంగీత్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.](https://assets.eenadu.net/photo_gallery/Events/aishwarya_wedding/arjun4.jpg)
5/15
![జూన్ 10న ఉదయం 9 నుంచి 10 మధ్య బంధుమిత్రులు, పలువురు సినీ ప్రముఖుల సమక్షంలో వివాహం జరిపించారు.](https://assets.eenadu.net/photo_gallery/Events/aishwarya_wedding/arjun3.jpg)
6/15
![వివాహ రిసెప్షన్ జూన్ 14న చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో నిర్వహించనున్నారు.](https://assets.eenadu.net/photo_gallery/Events/aishwarya_wedding/arjun2.jpg)
7/15
![ఐశ్వర్య - ఉమాపతి నిశ్చితార్థం అక్టోబరు 27, 2023న జరిగింది.](https://assets.eenadu.net/photo_gallery/Events/aishwarya_wedding/arjun11.jpg)
8/15
![కొద్దిమంది బంధువులు, పలువురు ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.](https://assets.eenadu.net/photo_gallery/Events/aishwarya_wedding/arjun10.jpg)
9/15
![అర్జున్ వ్యాఖ్యాతగా వ్యవహరించిన ఓ రియాల్టీ షోలో ఉమాపతి పాల్గొన్నారు. అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య పరిచయం ఏర్పడింది.](https://assets.eenadu.net/photo_gallery/Events/aishwarya_wedding/arjun9.jpg)
10/15
![కుటుంబాలు పరిచయమైన క్రమంలోనే ఉమాపతి, ఐశ్వర్య ప్రేమలో పడ్డారు.](https://assets.eenadu.net/photo_gallery/Events/aishwarya_wedding/arjun15.jpg)
11/15
![సంగీత్‌కు హాజరైన హీరో విశాల్.. అక్కడ దిగిన స్టిల్స్‌ను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు.](https://assets.eenadu.net/photo_gallery/Events/aishwarya_wedding/arjun14.jpg)
12/15
![తమిళం, కన్నడ చిత్రాల్లో నటించారు ఐశ్వర్య. అర్జున్ దర్శకత్వంలోనే ఓ తెలుగు సినిమా ప్రారంభించినా.. వివిధ కారణాల వల్ల ఆగిపోయింది.](https://assets.eenadu.net/photo_gallery/Events/aishwarya_wedding/arjun13.jpg)
13/15
![ఐశ్వర్య ఇప్పటివరకు ‘పత్తాతు యానాయ్’, ‘సొల్లవిదవ’ అనే తమిళ సినిమాలు.. ‘ప్రేమ బరహా’ అనే కన్నడ సినిమాలో నటించారు.](https://assets.eenadu.net/photo_gallery/Events/aishwarya_wedding/arjun12.jpg)
14/15
![అర్జున్ - నివేదితల ప్రథమ సంతానం ఐశ్వర్య. ఆమెకు ఓ సోదరి ఉన్నారు.](https://assets.eenadu.net/photo_gallery/Events/aishwarya_wedding/arjun8.jpg)
15/15
![](https://assets.eenadu.net/photo_gallery/Events/aishwarya_wedding/arjun7.jpg)
Tags :
మరిన్ని
-
‘కల్కి 2898 ఎ.డి’ ప్రీరిలీజ్ ఈవెంట్
-
అర్జున్ తనయ వెడ్డింగ్ రిసెప్షన్.. పిక్స్ వైరల్
-
‘కన్నప్ప’ టీజర్ లాంచ్ ఈవెంట్
-
వైభవంగా ఐశ్వర్య - ఉమాపతి వివాహం.. ఫొటోలు వైరల్
-
ఘనంగా ‘భారతీయుడు 2’ ఆడియో విడుదల వేడుక
-
‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ ప్రీ రిలీజ్ ఈవెంట్
-
కేన్స్‌లో హాలీవుడ్ అందాలు
-
‘సత్యభామ’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్
-
కేన్స్‌లో మెరిసిన భారతీయ అందాలు
-
కేన్స్‌లో భారతీయ చిత్రం.. రెడ్ కార్పెట్‌పై నటీనటుల సందడి
-
Kalki 2898 AD: అట్టహాసంగా ‘కల్కి 2898 ఏడీ’ ఈవెంట్
-
కేన్స్‌లో మెరిసిన ఐశ్వర్యరాయ్, ఊర్వశీ
-
Allu Arjun: ఘనంగా ‘ఆర్య’ మూవీ 20 వసంతాల వేడుక
-
Hyderabad: ‘బాహుబలి’ యానిమేషన్ సిరీస్.. చిత్ర యూనిట్ ప్రెస్‌మీట్
-
Shankar: వేడుకగా శంకర్ కుమార్తె వివాహం
-
Tillu Square: ‘టిల్లు స్క్వేర్’ విజయోత్సవ వేడుక
-
Hyderabad: ‘సావిత్రి క్లాసిక్స్’ పుస్తకాన్ని ఆవిష్కరించిన చిరంజీవి, సురేఖ దంపతులు
-
Family Star: ‘ఫ్యామిలీ స్టార్’ మూవీ ప్రెస్ మీట్
-
Legend Movie: పదేళ్లు పూర్తి చేసుకున్న ‘లెజెండ్’.. ఘనంగా వేడుక
-
Ram Charan: బర్త్‌డే స్పెషల్.. రామ్ చరణ్ చిన్ననాటి చిత్రమాలిక
-
Hyderabad: సంగీత ప్రియులను అలరించిన గాయని సునీత
-
Hyderabad: ఘనంగా ‘సౌత్ ఇండియా ఫిలిం ఫెస్టివల్’.. తారల సందడి
-
Ram Charan - Janhvi: ఘనంగా ‘RC 16’ ప్రారంభోత్సవం
-
Venkatesh: ప్రముఖ నటుడు వెంకటేశ్ కుమార్తె వివాహం.. ఫొటోలు
-
Bhimaa: ‘భీమా’ మూవీ ప్రెస్ మీట్
-
‘ది 100’.. ఫస్ట్‌లుక్ లాంచ్ ఈవెంట్
-
premalu: ‘ప్రేమలు’ సక్సెస్‌మీట్
-
Aa Okkati Adakku: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టీజర్ లాంచ్ ఈవెంట్
-
Oscars 2024: ఆస్కార్‌ను ముద్దాడిన తారలు
-
Hanuman: ‘హనుమాన్’ మూవీ ‘హిస్టారికల్ 50 డేస్’ ఈవెంట్