- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Anupama parameswaran: అనుపమ పరమేశ్వరన్
తెలుగులో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న మలయాళీ భామ అనుపమ పరమేశ్వరన్ (anupama parameswaran). రవితేజతో కలిసి ‘ఈగల్’లో నటిస్తున్న ఆమె, సిద్ధు కథానాయకుడిగా రాబోతున్న ‘టిల్లు స్క్వేర్’లో కథానాయికగా సందడి చేయనుంది.
Updated : 08 Feb 2024 15:04 IST
1/23
![జయం రవి, కీర్తి సురేష్ కీలక పాత్రల్లో నటించిన ‘సైరెన్’లోనూ అనుపమ నటిస్తోంది. దీంతో పాటు మరో మలయాళ సినిమా చిత్రీకరణ దశలో ఉంది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/Anupama-Parameswaran-Gallery/anupama-pic23.jpg)
2/23
![‘‘ఇప్పటివరకూ నేను చేసిన సినిమాల్లో ఎక్కువ టేకులు తీసుకున్నదంటే ‘18 పేజెస్’కే. ఒక్కో సీన్‌కు పాతిక నుంచి ముప్ఫై వరకూ టేకులు తీసుకున్నా. దర్శకుడు ప్రతి సీనూ తాను అనుకున్నట్లుగా వచ్చేందుకు ప్రయత్నించడం ఒక కారణమైతే... నేనూ రాజీపడకపోవడం మరొక కారణం. అందుకే ఎక్కువ టేకులు తీసుకోవాల్సి వచ్చింది’’](https://assets.eenadu.net/photo_gallery/Heroine/Anupama-Parameswaran-Gallery/anupama-pic22.jpg)
3/23
![నా కెరీర్లో సంతృప్తినిచ్చిన సినిమా అంటే ‘ప్రేమమ్’. అది లేకపోతే నేను ఇండస్ట్రీకి రాకపోయి ఉండేదాన్నేమో...](https://assets.eenadu.net/photo_gallery/Heroine/Anupama-Parameswaran-Gallery/anupama-pic21.jpg)
4/23
![‘‘కొన్నిసార్లు నాకు చటుక్కున కోపం వచ్చేస్తుంది. లేదా ఉన్నట్టుండి మూడీగా మారిపోతుంటా. అలాగని మనసులో పెట్టుకునేందుకు ప్రయత్నించను. నా కోపానికి కారణమైన వారితో వెంటనే గొడవపడి ఆ విషయాన్ని అక్కడితో వదిలేస్తా తప్ప దాన్ని కొనసాగించను. తరువాత వాళ్లతో మళ్లీ మామూలుగానే మాట్లాడేస్తాను’’](https://assets.eenadu.net/photo_gallery/Heroine/Anupama-Parameswaran-Gallery/anupama-pic20.jpg)
5/23
![‘‘ఇంట్లో ఉండేందుకు ఇష్టపడతా. అప్పుడు కూడా విశ్రాంతి పేరుతో పడుకోకుండా తోటపని, ఇంటిని శుభ్రం చేయడం, దుస్తులు ఉతికి ఇస్త్రీ చేయడం, కూరగాయలు తరగడం.. వంటివన్నీ చేస్తా. వీటితోనే నేను ఎక్కువగా రీఛార్జ్ అవుతాను’’](https://assets.eenadu.net/photo_gallery/Heroine/Anupama-Parameswaran-Gallery/anupama-pic19.jpg)
6/23
![నేను ఏ మార్పునూ వెంటనే స్వీకరించలేను. ఉదాహరణకు మా ఇంట్లో ఓ మొక్క పూర్తిగా వడలిపోయి.. తీసేయాల్సి వచ్చినా బాధపడిపోతుంటా. అలాగే నాకు సంబంధించిన చిన్న వస్తువు కనిపించకపోయినా కంగారుపడిపోతా.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/Anupama-Parameswaran-Gallery/anupama-pic18.jpg)
7/23
![‘కార్తికేయ 2’ షూటింగ్లో ఉన్నప్పుడు అనుకుంటా... నేను ఉపయోగిస్తున్న పెన్ను ఒకటి కనిపించలేదు. నిజానికి అది చిన్న పెన్నే...దాని ఖరీదు కూడా తక్కువే. అయినా కూడా సెట్ మొత్తం వెతికేశా.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/Anupama-Parameswaran-Gallery/anupama-pic17.jpg)
8/23
![నేను మంచి రోజులు, చెడు రోజులు అంటూ లెక్కపెట్టుకోను. అంతా బాగుందా... ఆనందంగా గడిపేస్తా. ఒకవేళ బాధపడే సందర్భాలు/రోజులు ఉన్నాయా... ఆ పరిస్థితులూ అనుభవాల నుంచి ఎంతో కొంత నేర్చుకునేందుకు ప్రయత్నిస్తా తప్ప అదేపనిగా ఏడుస్తూ మాత్రం కూర్చోను.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/Anupama-Parameswaran-Gallery/anupama-pic16.jpg)
9/23
![మన మనసును మించిన ఫ్రెండ్ మరొకటి ఉండదని నా అభిప్రాయం. అందుకే వీలున్నప్పుడల్లా అద్దంముందు నిల్చుని నాతో నేను కాసేపు మాట్లాడుకుంటూ ఉంటా. ఆ సమయంలో నాలో నేనే ప్రశ్నించుకుంటా, విమర్శించుకుంటా, ప్రశంసించుకుంటాను.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/Anupama-Parameswaran-Gallery/anupama-pic15.jpg)
10/23
![స్కూల్లో ఉన్నప్పుడు చాక్లెట్ ర్యాపర్స్, పెళ్లికార్డులపైన వచ్చే దేవుళ్ల బొమ్మలు, ఇన్విటేషన్లపైన కనిపించే ఫొటోలను కత్తిరించి దాచుకునేదాన్ని. అలా సేకరించినవి మా ఇంట్లో ఇప్పటికీ ఉన్నాయి.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/Anupama-Parameswaran-Gallery/anupama-pic14.jpg)
11/23
![నా జీవితంలో ఇప్పటివరకూ ఎక్కువసార్లు చూసిన సినిమాలు టైటానిక్, మమ్మీ.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/Anupama-Parameswaran-Gallery/anupama-pic13.jpg)
12/23
![నేను మాంసాహారినే అయినా శాకాహారాన్నీ అంతే ఎక్కువగా ఇష్టపడతా. ముఖ్యంగా బెండకాయ, దొండకాయ వంటి కూరలు కనిపించినప్పుడు ఒక ముద్ద ఎక్కువే తింటాను.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/Anupama-Parameswaran-Gallery/anupama-pic12.jpg)
13/23
![నాకు ఇష్టమైన నటి సాయి పల్లవి. ఆమెది సహజమైన అందం. తన వ్యక్తిత్వం కూడా అంతే బాగుంటుంది.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/Anupama-Parameswaran-Gallery/anupama-pic11.jpg)
14/23
![వంట కూడా బాగానే చేస్తాను. నేను చేసే చికెన్ స్ట్యూ బాగుంటుందని తిన్నవాళ్లు చెబుతుంటారు.](https://assets.eenadu.net/photo_gallery/Heroine/Anupama-Parameswaran-Gallery/anupama-pic10.jpg)
15/23
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/Anupama-Parameswaran-Gallery/anupama-pic9.jpg)
16/23
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/Anupama-Parameswaran-Gallery/anupama-pic8.jpg)
17/23
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/Anupama-Parameswaran-Gallery/anupama-pic7.jpg)
18/23
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/Anupama-Parameswaran-Gallery/anupama-pic6.jpg)
19/23
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/Anupama-Parameswaran-Gallery/anupama-pic5.jpg)
20/23
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/Anupama-Parameswaran-Gallery/anupama-pic4.jpg)
21/23
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/Anupama-Parameswaran-Gallery/anupama-pic3.jpg)
22/23
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/Anupama-Parameswaran-Gallery/anupama-pic2.jpg)
23/23
![](https://assets.eenadu.net/photo_gallery/Heroine/Anupama-Parameswaran-Gallery/anupama-pic1.jpg)
Tags :
మరిన్ని
-
బ్యూటిఫుల్ రోక్సీ.. దిశా పటానీ
-
దీపిక పదుకొణె
-
చాందిని డబుల్ ధమాకా
-
లాయర్+ యాక్టర్= మాళవిక శర్మ
-
నేనొక్కదాన్నే కారణం కాదు: కృతిశెట్టి
-
జీవితమంటే ఏంటో అప్పుడర్థమైంది: పాయల్
-
ఇండస్ట్రీకి మరో కొత్తందం.. చిత్రగా పంఖురి గిద్వానీ
-
అయేషా ఖాన్.. డ్యాన్స్ చేస్తే ‘మోత మోగిపోద్ది’!
-
‘స్పై’ బ్యూటీ.. ఇప్పుడు ‘బ్యూటిషియన్’గా
-
అలాంటి పాత్రలే వస్తున్నాయి: నేహాశెట్టి
-
Rashi Singh: అందాల రాశి
-
Faria Abdullah: ఫరియా అబ్దుల్లా.. ఈసారి ‘సిద్ధి’గా
-
Shraddha Das: ‘పారిజాత పర్వం’లో మెరిసిన అందం
-
Mamitha Baiju: మమితా బైజు.. ‘ప్రేమలు’తో క్రేజ్
-
Manushi Chhillar: అందాల మానుషి.. ‘ఆపరేషన్ వాలెంటైన్’
-
Kavya Thapar: కావ్యా థాపర్.. డబుల్ ధమాకా
-
Anupama parameswaran: అనుపమ పరమేశ్వరన్
-
Janhvi kapoor: జాన్వీకపూర్ లేటెస్ట్ స్టిల్స్.. ఆసక్తికర విషయాలు..
-
Gouri G Kishan: గౌరి జి. కిషన్
-
Priyanka Mohan: ప్రియాంక మోహన్
-
Ruhani Sharma: రుహానీ శర్మ
-
Shraddha Srinath: శ్రద్ధా శ్రీనాథ్
-
మీనాక్షి చౌదరి
-
అమృత అయ్యర్
-
Priya Bhavani Shankar: ప్రియా భవానీ శంకర్
-
Sakshi Vaidya: సాక్షి వైద్య
-
Anikha Surendran: అనికా సురేంద్రన్
-
Ashika Ranganath: ఆషికా రంగనాథ్
-
Vaishnavi Chaitanya: వైష్ణవి చైతన్య
-
Samyuktha: సంయుక్త
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ప్రత్యేక హోదా.. తీర్మానాలు చేస్తే ఇచ్చే అంశం కాదు: కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ
-
నాసిరకం విత్తనాలు విక్రయిస్తే కఠిన చర్యలు: సీఎం చంద్రబాబు
-
‘డిక్టేటర్ ఎవరో ఇప్పుడు చెప్పండి’: మోదీ, రాహుల్ వీడియోలు షేర్ చేసిన భాజపా
-
ఉప్పాడ తీరాన్ని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
-
తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి కేసు.. పోలీసుల అదుపులో ఐదుగురు వైకాపా కార్యకర్తలు
-
అది తప్పుడు ప్రచారం.. దాన్ని నమ్మవద్దు: తితిదే