Aishwarya - Umapathy Ramaiah: అర్జున్‌ తనయ వెడ్డింగ్‌ రిసెప్షన్‌.. పిక్స్‌ వైరల్‌

ప్రముఖ నటుడు అర్జున్‌ (Arjun Sarja) కుమార్తె ఐశ్వర్య (Aishwarya Arjun)- నటుడు తంబి రామయ్య కుమారుడు ఉమాపతి రామయ్య (Umapathy Ramaiah) వెడ్డింగ్‌ రిసెప్షన్‌ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ నెల 14న చెన్నైలో వేడుక జరగ్గా పిక్స్‌ ఇప్పుడు బయటకు వచ్చాయి. రిసెప్షన్‌కు హాజరైన వారిలో అగ్ర నటుడు రజనీకాంత్‌, విజయ్‌ సేతుపతి, శివ కార్తికేయన్‌, దర్శకులు శంకర్‌, లోకేశ్‌ కనగరాజ్‌ తదితరులున్నారు. ఐశ్వర్య- ఉమాపతి ఈ నెల 10న వివాహబంధంలోకి అడుగుపెట్టారు.

Updated : 17 Jun 2024 22:21 IST
1/6
అర్జున్‌- తంబి రామయ్య కుటుంబాలతో రజనీకాంత్‌..
అర్జున్‌- తంబి రామయ్య కుటుంబాలతో రజనీకాంత్‌..
2/6
వధూవరులకు కానుక ఇస్తున్న లోకేశ్‌ కనగరాజ్‌
వధూవరులకు కానుక ఇస్తున్న లోకేశ్‌ కనగరాజ్‌
3/6
ఉమాపతి దంపతులకు పుష్పగుచ్ఛం అందిస్తున్న విజయ్‌ సేతుపతి
ఉమాపతి దంపతులకు పుష్పగుచ్ఛం అందిస్తున్న విజయ్‌ సేతుపతి
4/6
శివ కార్తికేయన్‌ మాటలకు అర్జున్‌ నవ్వులు..
శివ కార్తికేయన్‌ మాటలకు అర్జున్‌ నవ్వులు..
5/6
అర్జున్‌- శంకర్‌ల ఆత్మీయ ఆలింగనం..
అర్జున్‌- శంకర్‌ల ఆత్మీయ ఆలింగనం..
6/6
అర్జున్‌- రజనీకాంత్‌ల ఆత్మీయ పలకరింపు..
అర్జున్‌- రజనీకాంత్‌ల ఆత్మీయ పలకరింపు..

మరిన్ని