- TRENDING
- NEET Row
- Union Budget 2024
- T20 World Cup 2024
Vaishnavi Chaitanya: వైష్ణవి చైతన్య
‘బేబీ’ (Baby)తో లైమ్‌లైట్‌లోకి వచ్చారు నటి వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya). ఆ సినిమాతో యువ హృదయాలను కొల్లగొట్టిన ఈ భామ ప్రస్తుతం తెలుగులో వరుస సినిమాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆమెకు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలు.
Updated : 29 Dec 2023 17:12 IST
1/10
హైదరాబాద్‌కు చెందిన వైష్ణవి చైతన్య.. డబ్స్మాష్, టిక్‌టాక్ వీడియోలతో గుర్తింపు తెచ్చుకున్నారు.
2/10
తన పేరుతో 2016లో ఓ యూట్యూబ్ ఛానెల్‌ను మొదలుపెట్టిన ఆమె.. అందులో తరచూ కవర్ సాంగ్ వీడియోలు షేర్ చేశారు.
3/10
ఈ క్రమంలోనే ఆమెకు షార్ట్ ఫిల్మ్స్‌లో నటించే అవకాశం దక్కింది. ‘సాఫ్ట్వేర్ డెవలపర్’, ‘మిస్సమ్మ’ సిరీస్‌లు ఆమెకు యూత్‌లో ఫాలోయింగ్ పెంచాయి.
4/10
‘టచ్ చేసి చూడు’తో వైష్ణవి నటిగా ఎంట్రీ ఇచ్చారు. ఇందులో ఆమె సహాయనటిగా చిన్న పాత్ర పోషించారు. ‘అల.. వైకుంఠపురములో..’ సినిమాలో హీరో సోదరి పాత్రలో ఆమె కనిపించారు.
5/10
‘రంగ్‌దే’, ‘టక్ జగదీశ్’, ‘వరుడు కావలెను’, ‘వలిమై’, ‘ప్రేమదేశం’ చిత్రాల్లో వైష్ణవి సహాయనటిగా కనిపించారు.
6/10
‘బేబీ’ చిత్రం.. వైష్ణవి చైతన్య కెరీర్‌కు టర్నింగ్ పాయింట్. ఇందులో ఆమె హీరోయిన్గా నటించారు.
7/10
‘బేబీ’ విజయం తర్వాత ఆమెకు తెలుగులో అవకాశాలు వరుస కట్టాయి.
8/10
ప్రస్తుతం ఆమె ఆశిష్ హీరోగా తెరకెక్కుతోన్న ఓ చిత్రంలో నటిస్తున్నారు. అలాగే, ఆనంద్ దేవరకొండతో ఓ సినిమా చేస్తున్నారు.
9/10
10/10
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/07/24)
-
చీరలో మీనాక్షీ చౌదరి పోజులు.. ఈవెంట్లో మాళవిక మెరుపులు!
-
ఐదుగురు ప్రధానులు మారినా.. ‘వేటగాడు’ మాత్రం అక్కడే!
-
మోదీ సర్కారు ఏ క్షణంలోనైనా కూలిపోవచ్చు..! లాలూ
-
ఎంటర్టైన్మెంట్ ప్లాన్లు తగ్గించేసిన జియో.. ప్రస్తుతం ఉన్నవి ఇవే!